Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
  • Andhra Pradesh
  • Telangana
  • Bharat
  • Global
  • NRI
  • Tollywood
Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
Hello Telugu Logo

తెలుగుదేశం పార్టీకి కార్య‌క‌ర్త‌లే బ‌ల‌గం

రెండేళ్లలో ఎంతో సంక్షేమం చేశాం

June 24, 2026
in NEWS
0 0
A A
helloteugu-TDP
Share on FacebookShare on Twitter

కృష్ణ జిల్లా : టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పార్టీకి కార్య‌క‌ర్త‌లే బ‌లం, బ‌ల‌గ‌మ‌ని పేర్కొన్నారు. బుధ‌వారం అవ‌నిగ‌డ్డ‌లో జ‌రిగిన కీల‌క స‌మావేశంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయింది. భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా 4వే ల పెన్షన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్లో కేవలం వెయ్యి మాత్రమే ఇస్తున్నారు. జులై మూడోవారంలో తల్లికి వందనం రెండోవిడత నగదు జమ చేయబోతున్నాం. స్త్రీశక్తి కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం, దీపం పథకం కింద ప్రతిఏటా 3 సిలిండర్లు అందజేస్తున్నాం. అన్నదాత సుఖీభవ, అన్నక్యాంటీన్, మత్స్యకారుల సేవలో, ఆటోడ్రైవర్ల సేవలో, చేనేతలకు ఉచిత విద్యుత్ వంటి పథకాలు అందించాం అన్నారు నారా లోకేష్‌. మెగా డిఎస్సీ ద్వారా పారదర్శకంగా 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశాం. 10వేల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం. గొడ్డలి పార్టీ అయిదేళ్ల పాలనలో కనీసం రోడ్లపై గుంత‌లు పూడ్చలేదు. ఆ గోతులు పూడ్చేందుకే 2వేల కోట్లు ఖర్చయింది. కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధిని జోడెడ్ల బండిలా ముందుకు తీసుకెళ్తున్నాం. యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు పెట్టుబడులు, పరిశ్రమలు తెస్తున్నాం అని అన్నారు నారా లోకేష్‌.

కార్యకర్తే అధినేత అనే నినాదానికి కట్టుబడి దేశంలో ఏ పార్టీ చేయని విధంగా కార్యకర్తల సంక్షేమం అమలు చేస్తున్నాం. చని పోయిన కార్యకర్తలకు 5 లక్షల సాయం అందిస్తున్నాం. తప్పుడు కేసులన్నీ తీసివేసే బాధ్యత నేను తీసుకున్నాను. కార్యకర్తల సంక్షేమం కోసం 160 కోట్లు ఖర్చుపెట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం. కార్యకర్తలు సొంతకాళ్లపై నిలబడాలన్నదే మా ధ్యేయం. మిమ్మల్ని నిలబట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీది. క్లస్టర్ ఇన్ చార్జి, యూనిట్ ఇన్ చార్జిల శిక్షణా తరగతుల సందర్భంగా వైద్య పరీక్షలు నిర్వహస్తే, 75 శాతం మందికి సుగర్, హైపర్ టెన్షన్ ఉన్నాయి. క్లస్టర్, యూనిట్, బూత్ నాయకులందరికీ పరీక్షలు చేయమని సిఎం చెప్పారు, ఆ కార్యక్రమం కూడా చేపడతాం. మీ ఆరోగ్యాన్ని మెరుగుపర్చే బాధ్యత తీసుకుంటాం. యోగాంధ్రలో చంద్రబాబు ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. ఆయన స్పీడ్ అందు కోవడం కష్టం. ఆయన ప్రతిరోజూ యోగా చేస్తారు.

తెలుగుదేశం పార్టీ కుటుంబం లాంటిది, చిన్నచిన్న సమస్యలు ఉంటాయి, కూర్చుని మాట్లాడుకుందాం. పార్టీలో సంస్కరణల కోసం నేను ఎంతో పోరాడాను. సమస్య ఎదురైతే పరిష్కారమయ్యేవరకు వందసార్లు పోరాడదాం. కష్టపడిన కార్యకర్తలను గుర్తించేందుకు ఇప్పుడు మై టిడిపి యాప్ తెచ్చాం. మీరు చేస్తున్న కష్టం ఈ యాప్ ద్వారా తెలియ జేయండి, యాక్టివ్ గా ఉండండి. గ్రామస్థాయి నాయకుడ్ని పొలిట్ బ్యూరోలో కూర్చో బెట్టేవ‌ర‌కూ పోరాడాను. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి క్లస్టర్ ఇన్ చార్జి, మండల పార్టీ అధ్యక్షుడు పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యారు. గ్రామస్థాయి నుంచి మార్పురావాలన్నది నా లక్ష్యం. పార్టీ మనది, దీనిని కాపాడు కోవడం మన బాధ్యత. కలసికట్టుగా ముందుకు తీసుకెళ్లాలి.

Related Post

hellotelugu-CM

రాయ‌ల‌సీమ‌లో జ్యుయలరీ పార్కు : సీఎం

June 24, 2026
hellotelugu-Chandrababu

రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయం మొదలైంది

June 24, 2026
hellotelugu-CMVijay

ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో పుట్టిన బిడ్డ‌ల‌కు గ్రాము బంగారం

June 24, 2026
hellotelugu-APEmployeesUnion

ఏపీ ఉద్యోగుల‌కు కూట‌మి స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్

June 24, 2026

Related Posts

hellotelugu-CM
NEWS

రాయ‌ల‌సీమ‌లో జ్యుయలరీ పార్కు : సీఎం

June 24, 2026
hellotelugu-Chandrababu
NEWS

రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయం మొదలైంది

June 24, 2026
hellotelugu-CMVijay
NEWS

ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో పుట్టిన బిడ్డ‌ల‌కు గ్రాము బంగారం

June 24, 2026
  • Trending
  • Comments
  • Latest
Hello Telugu - PM Modi Shocking

PM Modi Shocking : తెలంగాణ నుండి రూ. 924 కోట్లు రిక‌వ‌రీ

July 21, 2025
Hello Telugu - MP Vishweswar Reddy Sensational Comments

MP Vishweswar Reddy Sensational Comments : ఫోన్ ట్యాపింగ్ నిజం బెదిరించింది వాస్త‌వం

June 27, 2025
Hello Telugu - Minister Bandi Sanjay Shocking Comments

Minister Bandi Sanjay Shocking Comments : సామాజిక న్యాయం కాంగ్రెస్ మోసం – బండి

July 4, 2025
Hello Telugu - Elon Musk - Zuckerberg Important Deal

Elon Musk – Zuckerberg Important Deal : జుక‌ర్ బ‌ర్గ్ తో ఎలాన్ మ‌స్క్ డీల్

August 23, 2025
Hello Telugu - Amarnath Yatra 2025

Amarnath Yatra 2025 : అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త చెప్పిన గవర్నర్ ఎల్జీ సిన్హా

0
Teluguism - Rain Alert

Rain Alert : రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

0
Hello Telugu - Dil Raju Shocking

Dil Raju Shocking : సంచలన నిర్ణయం తీసుకున్న నిర్మాత దిల్ రాజు

0
Hello Telugu - War 2 Movie

War 2 Movie : వార్ 2 సినిమాకు డబ్బింగ్ షురూ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్

0
hellotelugu-Sholay

అక్టోబ‌ర్ 10న రాయ‌ల్ ఆల్బర్ట్ హాల్‌లో ‘షోలే’

June 24, 2026
hellotelugu-CM

రాయ‌ల‌సీమ‌లో జ్యుయలరీ పార్కు : సీఎం

June 24, 2026
hellotelugu-YSJagan

శ్రీలక్ష్మీనరసింహ స్వామి స‌న్నిధిలో జ‌గ‌న్ రెడ్డి

June 24, 2026
helloteugu-TDP

తెలుగుదేశం పార్టీకి కార్య‌క‌ర్త‌లే బ‌ల‌గం

June 24, 2026
Hello Telugu Logo

Hello Telugu is a digital platform for political news, film updates, entertainment, celebrity interviews, live events, and movie promotions.

Email: editor(at)hellotelugu.com

Categories

  • ! Без рубрики
  • 2
  • 226
  • 25
  • 7
  • a16z generative ai
  • adobe generative ai 1
  • Business
  • Community
  • Computers, Games
  • Devotional
  • Entertainment
  • Food
  • Forex News
  • Health Tips
  • Lifestyle
  • NEWS
  • public
  • Spiritual
  • Sports
  • Spotlight
  • test
  • Traditional
  • Travel
  • Uncategorized

Tags

Allu Arjun andh Andhra Pradesh Bharat busbus business Business News CM Chandrababu Cricket Crickete Cricketer Devotional News Dhanush Dil Raju freshbet casino review gamblezen casino uk Global Hollywood Jr NTR KTR leanbiome review Lifestyle News Nayanthara NRI PM Narendra Modi Prabhas Producer Ram Charan Rishab Shetty Spiritual News Sports News Spotlight News Stock Market Style Icon Sundeep Reddy Vanga telan Telangana Telangana News tokky Tollywood Traditional News TTD Updates Vijay Sethupathi World

Recent Post

  • అక్టోబ‌ర్ 10న రాయ‌ల్ ఆల్బర్ట్ హాల్‌లో ‘షోలే’
  • రాయ‌ల‌సీమ‌లో జ్యుయలరీ పార్కు : సీఎం
  • Careers
  • Contact us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Report Abuse

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
  • Contact Us

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?
Go to mobile version