Gold : దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి ఆల్‌టైమ్ గరిష్టాన్ని తాకాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు పెరుగుతుండటంతో పాటు, పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపడం బంగారం డిమాండ్‌ను పెంచింది. అదనంగా, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్షీణించడం కూడా బంగారం ధరలు ఎగసేలా చేసింది.
తాజా రేట్ల ప్రకారం, ఈ రోజు (సెప్టెంబర్ 7) 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,08,490 కాగా, 22 క్యారెట్ల పది గ్రాముల ధర రూ. 99,450కు చేరుకుంది.
Gold – దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు):
- హైదరాబాద్: 24 క్యారెట్లు – రూ. 1,08,490 | 22 క్యారెట్లు – రూ. 99,450
- విజయవాడ: 24 క్యారెట్లు – రూ. 1,08,490 | 22 క్యారెట్లు – రూ. 99,450
- ఢిల్లీ: 24 క్యారెట్లు – రూ. 1,08,620 | 22 క్యారెట్లు – రూ. 99,600
- ముంబై: 24 క్యారెట్లు – రూ. 1,08,490 | 22 క్యారెట్లు – రూ. 99,450
- వడోదర: 24 క్యారెట్లు – రూ. 1,08,520 | 22 క్యారెట్లు – రూ. 99,500
- కోల్‌కతా: 24 క్యారెట్లు – రూ. 1,08,490 | 22 క్యారెట్లు – రూ. 99,450
- చెన్నై: 24 క్యారెట్లు – రూ. 1,08,490 | 22 క్యారెట్లు – రూ. 99,450
- బెంగళూరు: 24 క్యారెట్లు – రూ. 1,08,490 | 22 క్యారెట్లు – రూ. 99,450
- కేరళ: 24 క్యారెట్లు – రూ. 1,08,490 | 22 క్యారెట్లు – రూ. 99,450
- పుణె: 24 క్యారెట్లు – రూ. 1,08,490 | 22 క్యారెట్లు – రూ. 99,450
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు):
- హైదరాబాద్: రూ. 1,38,000
- విజయవాడ: రూ. 1,38,000
- ఢిల్లీ: రూ. 1,28,000
- చెన్నై: రూ. 1,38,000
- కోల్‌కతా: రూ. 1,28,000
- కేరళ: రూ. 1,38,000
- ముంబై: రూ. 1,28,000
- బెంగళూరు: రూ. 1,28,000
- వడోదర: రూ. 1,28,000
- అహ్మదాబాద్: రూ. 1,28,000
ఇక బంగారం రికార్డు స్థాయిలో ఉండగా, వెండి ధరలు నిన్నటితో పోల్చితే కిలోకు రూ.100 మేర తగ్గాయి.
Also Read : Gold Price Growth : ఒక్కరోజులో మరోసారి పెరిగిన పసిడి ధరలు



















