Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
  • Andhra Pradesh
  • Telangana
  • Bharat
  • Global
  • NRI
  • Tollywood
Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
Hello Telugu Logo

ఎన్సీపీ విలీనంపై సుప్రియా షాకింగ్ కామెంట్స్

కాంగ్రెస్ తో జ‌రిగిన చ‌ర్చల్లో చ‌ర్చ‌కు వ‌చ్చింది

June 16, 2026
in NEWS
0 0
A A
hellotelugu-SupriyaSule
Share on FacebookShare on Twitter

Related Post

teluguism-ApGovt

18 యూనివ‌ర్శిటీల పాల‌క మండళ్లు ర‌ద్దు

July 31, 2026
hellotelugu-AmbumaniRamdas

సీఎం విజ‌య్ క‌ర్ణాట‌క ప‌ర్య‌ట‌న‌పై రామ్ దాస్ ఫైర్

July 31, 2026
hellotelugu-BangaloreTop

ఆఫీసుల స్థ‌లాల లీజుల్లో బెంగ‌ళూరు టాప్

July 31, 2026
hellotelugu-SupremeCourt

బాధితుల కోసం నోడల్ అధికారిని నియ‌మించండి

July 31, 2026

ముంబై : ఎన్సీపీ శ‌ర‌ద్ ప‌వార్ పార్టీకి చెందిన ఎంపీ సుప్రియా సూలే షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇవాళ సూలే మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ తో ఎన్సీపీకి విడ‌దీయ‌లేని బంధం ఉంద‌న్నారు. ఇందులో ఎలాంటి అనుమానం లేద‌న్నారు ఎంపీ. అయితే విలీనం చేస్తున్నారంటూ వ‌స్తున్న ప్ర‌చారాన్ని ఆమె త‌ప్పుప‌ట్టారు. ఢిల్లీ వేదిక‌గా ఇండియా కూట‌మి స‌మావేశంలో త‌మ పార్టీతో ఇత‌ర పార్టీల‌ను కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలంటూ సీపీపీ చైర్ ప‌ర్స‌న్ సోనియా గాంధీ ప్ర‌పోజ‌ల్ తీసుకు వ‌చ్చార‌ని వెల్ల‌డించారు. దీనిపై ఇంకా తాము తుది నిర్ణ‌యం తీసుకోలేద‌ని అన్నారు. ఇదే స‌మ‌యంలో ఆమె ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుక‌న్నారు.

1991లో జరిగిన నా వివాహానికి అప్ప‌టి ప్రధాన మంత్రి చంద్రశేఖర్ , రాజీవ్ గాంధీ హాజరయ్యారు.
మార్చి 4న, ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ ని తనతో పాటు తీసుకెళ్లడానికి వచ్చారు…కానీ ఆ రోజు రాజీవ్ గాంధీ చంద్రశేఖర్‌తో కలిసి ఆ విమానంలో వెళ్లలేదు. ఆయన వేరే విమానంలో వెళ్లారు. ఆ తర్వాత, బహుశా మార్చి 7 లేదా 10వ తేదీన, కాంగ్రెస్ తన మద్దతును ఉపసంహరించు కోవడంతో కేంద్ర ప్రభుత్వం పడి పోయిందన్నారు. నా అత్తమామల తరఫు వారు రిసెప్షన్ ఏర్పాటు చేశారు, కానీ మా నాన్న అక్కడ లేరు; మా అమ్మ, మా మామయ్య ప్రతాప్ పవార్ , అత్త అతిథులకు స్వాగతం పలికారని చెప్పారు సుప్రియా సూలే.

Related Posts

teluguism-ApGovt
NEWS

18 యూనివ‌ర్శిటీల పాల‌క మండళ్లు ర‌ద్దు

July 31, 2026
hellotelugu-AmbumaniRamdas
NEWS

సీఎం విజ‌య్ క‌ర్ణాట‌క ప‌ర్య‌ట‌న‌పై రామ్ దాస్ ఫైర్

July 31, 2026
hellotelugu-BangaloreTop
NEWS

ఆఫీసుల స్థ‌లాల లీజుల్లో బెంగ‌ళూరు టాప్

July 31, 2026
  • Trending
  • Comments
  • Latest
Hello Telugu - PM Modi Shocking

PM Modi Shocking : తెలంగాణ నుండి రూ. 924 కోట్లు రిక‌వ‌రీ

July 21, 2025
Hello Telugu - MP Vishweswar Reddy Sensational Comments

MP Vishweswar Reddy Sensational Comments : ఫోన్ ట్యాపింగ్ నిజం బెదిరించింది వాస్త‌వం

June 27, 2025
Hello Telugu - Minister Bandi Sanjay Shocking Comments

Minister Bandi Sanjay Shocking Comments : సామాజిక న్యాయం కాంగ్రెస్ మోసం – బండి

July 4, 2025
Hello Telugu - Elon Musk - Zuckerberg Important Deal

Elon Musk – Zuckerberg Important Deal : జుక‌ర్ బ‌ర్గ్ తో ఎలాన్ మ‌స్క్ డీల్

August 23, 2025
Hello Telugu - Amarnath Yatra 2025

Amarnath Yatra 2025 : అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త చెప్పిన గవర్నర్ ఎల్జీ సిన్హా

0
Teluguism - Rain Alert

Rain Alert : రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

0
Hello Telugu - Dil Raju Shocking

Dil Raju Shocking : సంచలన నిర్ణయం తీసుకున్న నిర్మాత దిల్ రాజు

0
Hello Telugu - War 2 Movie

War 2 Movie : వార్ 2 సినిమాకు డబ్బింగ్ షురూ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్

0

Kaleo Casino review: understanding payment speed and customer satisfaction

July 31, 2026

Maximizing your gameplay: The benefits of the 125% bonus at Dublin Wins Casino UK

July 31, 2026

Glossy Bingo Casino’s top rewards: what players can claim in 2026

July 31, 2026
teluguism-ApGovt

18 యూనివ‌ర్శిటీల పాల‌క మండళ్లు ర‌ద్దు

July 31, 2026
Hello Telugu Logo

Hello Telugu is a digital platform for political news, film updates, entertainment, celebrity interviews, live events, and movie promotions.

Email: editor(at)hellotelugu.com

Categories

  • ! Без рубрики
  • 2
  • 226
  • 25
  • 7
  • a16z generative ai
  • adobe generative ai 1
  • Business
  • Community
  • Computers, Games
  • Devotional
  • Entertainment
  • Food
  • Forex News
  • Health Tips
  • Lifestyle
  • NEWS
  • public
  • Spiritual
  • Sports
  • Spotlight
  • test
  • Traditional
  • Travel
  • Uncategorized

Tags

Allu Arjun andh Andhra Pradesh Bharat busbus business Business News CM Chandrababu Cricket Crickete Cricketer Devotional News Dhanush Dil Raju freshbet casino review gamblezen casino uk Global Hollywood Jr NTR KTR leanbiome review Lifestyle News Nayanthara NRI PM Narendra Modi Prabhas Producer Ram Charan Rishab Shetty Spiritual News Sports News Spotlight News Stock Market Style Icon Sundeep Reddy Vanga telan Telangana Telangana News tokky Tollywood Traditional News TTD Updates Vijay Sethupathi World

Recent Post

  • Kaleo Casino review: understanding payment speed and customer satisfaction
  • Maximizing your gameplay: The benefits of the 125% bonus at Dublin Wins Casino UK
  • Careers
  • Contact us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Report Abuse

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
  • Contact Us

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?
Go to mobile version