Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
  • Andhra Pradesh
  • Telangana
  • Bharat
  • Global
  • NRI
  • Tollywood
Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
Hello Telugu Logo

Minister Ram Prasad Huge Arrangements : ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌ట‌న‌కు 3500 బ‌స్సులు

ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపిన మంత్రి రెడ్డి

October 14, 2025
in NEWS
0 0
A A
Hello Telugu - Minister Ram Prasad Huge Arrangements

Hello Telugu - Minister Ram Prasad Huge Arrangements

Share on FacebookShare on Twitter

Minister Ram Prasad : అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర రోడ్డు ర‌వాణా శాఖ మంత్రి మండిప‌ల్లి రాంప్ర‌సాద్ రెడ్డి (Minister Ram Prasad) కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈనెల 16న రాష్ట్రంలో దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్బంగా మంగ‌ళ‌వారం మంత్రి స‌మీక్ష చేప‌ట్టారు. ఆరోజు సాయంత్రం క‌ర్నూల్ లో కూట‌మి స‌ర్కార్ ఆధ్వ‌ర్యంలో సూప‌ర్ జీఎస్టీ సూప‌ర్ స‌క్సెస్ పేరుతో భారీ ర్యాలీ నిర్వ‌హించ‌డంతో పాటు బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. ఇప్ప‌టికే డీజేపీ సార‌థ్యంలో పెద్ద ఎత్తున బందోబ‌స్తు ఏర్పాటు చేశార‌ని తెలిపారు. 1800 మందికి పైగా ఉన్న‌తాధికారులు, పోలీసులు భాగం కానున్నార‌ని చెప్పారు. స‌మీక్ష అనంత‌రం మంత్రి రాం ప్ర‌సాద్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

Minister Ram Prasad Deployed

జీఎస్టీ తగ్గింపుపై ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న జీఎస్టీ నిర్ణయం చారిత్రాత్మకం అని పేర్కొన్నారు మందిప‌ల్లి రాం ప్ర‌సాద్ రెడ్డి. నంద్యాల జిల్లాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు నిరంతరం ఆర్టీసీ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రధాని పర్యటన దృష్ట్యా 3,500 బస్సులు సిద్ధం చేయాలని ఆదేశించారు. కర్నూలు జిల్లా నన్నూరులో జరిగే ప్రధాని సభ కోసం ఏర్పాట్లు జ‌రుగుతున్నాయ‌ని తెలిపారు. శ్రీశైలం పర్యటన కోసం అదనంగా 150 బస్సులు ఏర్పాటు చేశామ‌న్నారు. పోలీసులు, భద్రతా సిబ్బందికి రవాణా కోసం 80 బస్సులు కేటాయించామ‌న్నారు. పూర్తి ఫిట్‌నెస్ బస్సులను మాత్రమే వినియోగిస్తున్నామని మంత్రి వెల్లడించారు.

Also Read : Ex Minister Harish Rao Fired on CM : నిధుల లేమితో గురుకులాలకు ఇక్క‌ట్లు

Related Post

hellotelugu-CM

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు అడ్డంకులు తొలగించాలి

September 30, 2026
hellotelugu-HYDRAA

చెరువుల పరిసరాలను కూడా అభివృద్ధి చేయాలి

September 30, 2026
hellotelugu-AnaganiSatyaprasad

ప‌ద‌వి కోసం జ‌గ‌న్ ఎంత‌కైనా దిగ‌జారే ర‌కం : అన‌గాని

September 29, 2026
hellotellugu-RajThakceray

అక్టోబ‌ర్ 4న ఎన్నిక‌ల సంఘానికి వ్య‌తిరేకంగా నిర‌స‌న

September 29, 2026
Tags: Andhra Pradesh

Related Posts

hellotelugu-CM
NEWS

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు అడ్డంకులు తొలగించాలి

September 30, 2026
hellotelugu-HYDRAA
NEWS

చెరువుల పరిసరాలను కూడా అభివృద్ధి చేయాలి

September 30, 2026
hellotelugu-AnaganiSatyaprasad
NEWS

ప‌ద‌వి కోసం జ‌గ‌న్ ఎంత‌కైనా దిగ‌జారే ర‌కం : అన‌గాని

September 29, 2026
  • Trending
  • Comments
  • Latest
Hello Telugu - PM Modi Shocking

PM Modi Shocking : తెలంగాణ నుండి రూ. 924 కోట్లు రిక‌వ‌రీ

July 21, 2025
Hello Telugu - MP Vishweswar Reddy Sensational Comments

MP Vishweswar Reddy Sensational Comments : ఫోన్ ట్యాపింగ్ నిజం బెదిరించింది వాస్త‌వం

June 27, 2025
Hello Telugu - Minister Bandi Sanjay Shocking Comments

Minister Bandi Sanjay Shocking Comments : సామాజిక న్యాయం కాంగ్రెస్ మోసం – బండి

July 4, 2025
Hello Telugu - Elon Musk - Zuckerberg Important Deal

Elon Musk – Zuckerberg Important Deal : జుక‌ర్ బ‌ర్గ్ తో ఎలాన్ మ‌స్క్ డీల్

August 23, 2025
Hello Telugu - Amarnath Yatra 2025

Amarnath Yatra 2025 : అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త చెప్పిన గవర్నర్ ఎల్జీ సిన్హా

0
Teluguism - Rain Alert

Rain Alert : రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

0
Hello Telugu - Dil Raju Shocking

Dil Raju Shocking : సంచలన నిర్ణయం తీసుకున్న నిర్మాత దిల్ రాజు

0
Hello Telugu - War 2 Movie

War 2 Movie : వార్ 2 సినిమాకు డబ్బింగ్ షురూ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్

0
hellotelugu-CM

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు అడ్డంకులు తొలగించాలి

September 30, 2026
hellotelugu-NirmalaSitharaman

ఖ‌తార్ కు భార‌త్ అత్యంత ప్రాధాన్య‌త ఇస్తుంది

September 30, 2026
hellotelugu-NeeruDhanda

ఎవ‌రీ నీరు ధండా ఏమిటా క‌థ‌..?

September 30, 2026
hellotelugu-HYDRAA

చెరువుల పరిసరాలను కూడా అభివృద్ధి చేయాలి

September 30, 2026
Hello Telugu Logo

Hello Telugu is a digital platform for political news, film updates, entertainment, celebrity interviews, live events, and movie promotions.

Email: editor(at)hellotelugu.com

Categories

  • ! Без рубрики
  • 2
  • 226
  • 25
  • 7
  • a16z generative ai
  • adobe generative ai 1
  • Business
  • Community
  • Computers, Games
  • Devotional
  • Entertainment
  • Food
  • Forex News
  • Game
  • Health Tips
  • Lifestyle
  • NEWS
  • public
  • Spiritual
  • Sports
  • Spotlight
  • test
  • Traditional
  • Travel
  • Uncategorized

Tags

andh Andhra Pradesh Avika Gor Bhagyashree Borse Bharat busbus Business News casino oinline game casino onlina game casino online game casino online game online casino online game pinco casino online game pin up casino pinco online game casino pin up online game CM Chandrababu Cricket Cricketer Devotional News Dil Raju freshbet casino review gamblezen casino uk Global Jr NTR leanbiome review Lifestyle News NRI PM Narendra Modi Prabhas Producer reveryplay promo code no deposit Spiritual News Sports News Spotlight News Style Icon telan Telangana Telangana News tokky Tollywood Traditional News TTD Updates Viral World

Recent Post

  • తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు అడ్డంకులు తొలగించాలి
  • ఖ‌తార్ కు భార‌త్ అత్యంత ప్రాధాన్య‌త ఇస్తుంది
  • Careers
  • Contact us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Report Abuse

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
  • Contact Us

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?
Go to mobile version