Hero Chiranjeevi Meesaala Pilla Movie : మెగాస్టార్ మీసాల పిల్ల ప్రోమో విడుద‌ల

చిరంజీవి, న‌య‌న తార కీ రోల్

Hello Telugu - Hero Chiranjeevi Meesaala Pilla Movie

Hello Telugu - Hero Chiranjeevi Meesaala Pilla Movie

Meesaala Pilla : హైద‌రాబాద్ : టాలీవుడ్ లో మోస్ట్ స‌క్సెస్ ఫుల్ ద‌ర్శ‌కుడిగా పేరు పొందిన అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో మెగాస్టార్ చిరంజీవి, ప్ర‌ముఖ ద‌క్షిణాది న‌టి న‌య‌నతార కీ రోల్స్ పోషిస్తున్నారు మ‌న శంక‌ర ప్ర‌సాద్ గారు. మొన్న‌టికి మొన్న ఈ సినిమాకు సంబంధించి అందాల తార న‌య‌న్ పోస్ట‌ర్ ను రిలీజ్ చేశారు. పండుగ సంద‌ర్భంగా కీల‌క అప్ డేట్ ఇచ్చారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి మీసాల పిల్ల ప్రోమో విడుద‌ల చేశారు మూవీ మేక‌ర్స్. ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు భీమ్లీ సిసిలిరియో. త‌ను ఇచ్చిన మ్యూజిక్ మ్యాజిక్ చేసేందుకు రెడీ అయ్యారు.

Chiranjeevi Meesaala Pilla Movie Updates

అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని పూర్తిగా వినోదాత్మ‌కంగా తీర్చి దిద్దేందుకు ప్లాన్ చేశాడు. ఈ ప్రాజెక్ట్‌ను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి గ్రాండ్ కాన్వాస్‌పై నిర్మిస్తున్నారు. అర్చన సమర్పిస్తున్నారు. దసరా సందర్భంగా మేకర్స్ మీసాల పిల్ల అనే మొదటి సింగిల్ ప్రోమోను ప్రారంభించారు. ఈ ఆల్బమ్‌ను బృందం ఒక వినూత్నమైన థీమ్‌తో రూపొందించింది. ప్రతి పాటకు మెగా గ్రేస్, మెగా క్లాస్, మెగా స్వాగ్ , మెగా విక్టరీ మాస్ అనే మెగా ప్రిఫిక్స్‌ను ఇచ్చింది. ప్ర‌త్యేకించి ఫ్యాన్స్ , సంగీత ప్రియుల‌తో అల‌రించేందుకు ర‌రెడీ అయ్యింది. సూప‌ర్ గా ఉందంటూ కితాబు కూడా వ‌స్తోంది మ‌న శంక‌ర ప్ర‌సాద్ గారు.

Also Read : Hero Mohanlal Movie Patriot : పేట్రియాట్ మూవీ టీజ‌ర్ విడుద‌ల

Exit mobile version