LPG Gas Price Drop : భారీగా తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధరలు

ఈ క్రమంలో సెప్టెంబర్ 1న వాణిజ్య వినియోగదారులకు ఉపశమనం లభించింది...

Hello Telugu - LPG Gas Price Drop

Hello Telugu - LPG Gas Price Drop

LPG Gas : దేశంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. సాధారణంగా ప్రతి నెల 1వ తేదీన చమురు మార్కెటింగ్ సంస్థలు ధరల సవరణ చేస్తుంటాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ 1న వాణిజ్య వినియోగదారులకు ఉపశమనం లభించింది.

తాజా నిర్ణయం ప్రకారం 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ (LPG Gas) ధర రూ.51 తగ్గింది. దీంతో ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ.1,631.50 నుండి రూ.1,580కి చేరింది. కొత్త ధరలు సెప్టెంబర్ 1 నుండి అమల్లోకి వచ్చాయి. అయితే, గృహ అవసరాలకు ఉపయోగించే 14.2 కిలోల సిలిండర్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు.

LPG Gas – ఈ ఏడాది ధరల మార్పుల సమీక్ష

హైదరాబాద్‌లో తాజా ధరలు

నిపుణుల అభిప్రాయం ప్రకారం, అంతర్జాతీయ స్థాయిలో ఇంధన ధరల మార్పులు, డిమాండ్ తగ్గుదల వంటి అంశాలు వాణిజ్య ఎల్పీజీ ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి.

Also Read : Today Gold Price : చూస్తుండగానే పరుగులు పెడుతున్న పసిడి ధరలు

Exit mobile version