Indian Govt Important Update : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ కానుక – 30 రోజుల జీతానికి సమానమైన బోనస్

30 రోజుల జీతానికి సమానమైన అడ్‌-హాక్‌ బోనస్‌ మంజూరు చేయనుంది. ఈ మొత్తాన్ని రూ.6,908గా నిర్ణయించారు.

Hello Telugu - Indian Govt Important Update

Hello Telugu - Indian Govt Important Update

Indian Govt : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పండుగ ఉత్సాహాన్ని మరింత పెంచేందుకు మోడీ (PM Modi) ప్రభుత్వం పెద్ద నిర్ణయం తీసుకుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం, 2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వ గ్రూప్‌ ‘సి’ ఉద్యోగులు, నాన్‌-గెజిటెడ్‌ గ్రూప్‌ ‘బి’ ఉద్యోగులకు 30 రోజుల జీతానికి సమానమైన అడ్‌-హాక్‌ బోనస్‌ మంజూరు చేయనుంది. ఈ మొత్తాన్ని రూ.6,908గా నిర్ణయించారు.

Indian Govt – ఎవరు అర్హులు?

బోనస్ లెక్కింపు విధానం

పండుగ ఉత్సాహానికి ఊతం

ఈ నిర్ణయం లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, భద్రతా దళ సిబ్బందికి ఉపశమనం కలిగించనుంది. రాబోయే పండుగల సమయంలో ఈ బోనస్ వారి కుటుంబాలకు ఆనందం, ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని అంచనా.

Also Read : Gold Price Growth : గంటల వ్యవధిలోనే ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరిన పసిడి ధరలు

Exit mobile version