Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
  • Andhra Pradesh
  • Telangana
  • Bharat
  • Global
  • NRI
  • Tollywood
Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
Hello Telugu Logo

Popular ICC Test Rankings : బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో జో రూట్ నెంబ‌ర్ వ‌న్

తాజాగా ప్ర‌క‌టించిన ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్

July 16, 2025
in Sports
0 0
A A
Hello Telugu - Popular ICC Test Rankings

Hello Telugu - Popular ICC Test Rankings

Share on FacebookShare on Twitter

ICC Test : దుబాయ్ – ఇంగ్లండ్ స్టార్ క్రికెట‌ర్ జో రూట్ (Joe root) త‌న స్థానాన్ని ప‌దిలం చేసుకున్నాడు. లార్డ్స్ వేదిక‌గా జ‌రిగిన మూడో కీల‌క టెస్టు మ్యాచ్ లో టీమిండియాకు వ్య‌తిరేకంగా త‌న జ‌ట్టు త‌ర‌పున అద్భుత‌మైన సెంచ‌రీ చేశాడు. జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. దీంతో త‌న రేటింగ్ పెరిగింది. ఐసీసీ తాజాగా టెస్టు మ్యాచ్ ల‌కు సంబంధించి బ్యాటింగ్ ప‌రంగా ర్యాంకింగ్స్ ను విడుద‌ల చేసింది. ఇందులో బ్యాటింగ్ జోన్ లో నెంబ‌ర్ వ‌న్ లో నిలిచాడు జో రూట్ (Joe Root). తిరిగి త‌న ప్లేస్ కు చేరుకున్నాడు. ఇక త‌న కెరీర్ లో ఇది 37వ సెంచ‌రీ కావ‌డం విశేషం.

ICC Test Rankings

అంత‌కు ముందు 888 పాయింట్లతో రూట్ ఇంగ్లాండ్ జట్టు సహచరుడు హ్యారీ బ్రూక్ ను నెట్టేశాడు. త‌ను ఇప్పుడు 862 పాయింట్ల‌తో మూడో స్థానంలో ఉన్నాడు. మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో సెంచ‌రీతో క‌దం తొక్కాడు. ఆపై రెండ‌వ ఇన్నింగ్స్ లో 40 ర‌న్స్ చేశాడు. ఐదు టెస్టు మ్యాచ్ ల సీరీస్ లో 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది ఇంగ్లండ్ జ‌ట్టు. తొలి టెస్టు లో ఆతిథ్య జ‌ట్టు విక్ట‌రీ న‌మోదు చేయ‌గా 2వ టెస్టులో భార‌త్ గెలుపొందింది. మూడో టెస్టులో 192 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని ఛేదించ‌లేక చ‌తికిల ప‌డింది. కెప్టెన్ తో పాటు జోఫ్రా ఆర్చ‌ర్ అద్భుత‌మైన బౌలింగ్ తో క‌ట్ట‌డి చేశారు. దీంతో 22 ప‌రుగుల తేడాతో ఇంగ్లండ్ అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది.

34 ఏళ్ల వయసులో జో రూట్ ఇప్పుడు టెస్ట్ ర్యాంక్‌లో అగ్రస్థానంలో ఉన్న అతి పెద్ద వయసు బ్యాట్స్‌మన్, డిసెంబర్ 2014లో కుమార్ సంగక్కర 37 ఏళ్ల వయసులో ఉన్నాడు. బ్రూక్ మూడో స్థానానికి పడిపోవడంతో, న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ కేన్ విలియమ్సన్ ర్యాంకింగ్స్‌లో రెండవ స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియాకు చెందిన స్టీవ్ స్మిత్ (816 రేటింగ్ పాయింట్లు) భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను అధిగమించి నాల్గవ స్థానంలో నిలిచాడు.

Related Post

hellotelugu-SuryaKumarYYadav

కెప్టెన్సీని కోల్పోవడంపై సూర్యా భాయ్ కామెంట్స్

August 31, 2026
hellotelugu-Kapildev

తెలంగాణ ప‌ర్యాట‌క శాఖ మ‌ద్ద‌తు అభినంద‌నీయం

August 30, 2026
hellotelugu-BCCIAnnounce

ఆస్ట్రేలియా సీరీస్ కోసం జ‌ట్టును ప్ర‌క‌టించిన బీసీసీఐ

August 29, 2026
hellotelugu-Praggnandhaa

ప్ర‌జ్ఞానంద ‘గ్రాండ్ చెస్ టూర్’ టైటిల్ కైవ‌సం

August 28, 2026

Also Read : Goat Milk Inspiring Benefits : మేక పాలుతో ఇన్ని లాభాలున్నాయని మీకు తెలుసా?

Tags: Sports News

Related Posts

hellotelugu-SuryaKumarYYadav
Sports

కెప్టెన్సీని కోల్పోవడంపై సూర్యా భాయ్ కామెంట్స్

August 31, 2026
hellotelugu-Kapildev
Sports

తెలంగాణ ప‌ర్యాట‌క శాఖ మ‌ద్ద‌తు అభినంద‌నీయం

August 30, 2026
hellotelugu-BCCIAnnounce
Sports

ఆస్ట్రేలియా సీరీస్ కోసం జ‌ట్టును ప్ర‌క‌టించిన బీసీసీఐ

August 29, 2026
  • Trending
  • Comments
  • Latest
Hello Telugu - PM Modi Shocking

PM Modi Shocking : తెలంగాణ నుండి రూ. 924 కోట్లు రిక‌వ‌రీ

July 21, 2025
Hello Telugu - MP Vishweswar Reddy Sensational Comments

MP Vishweswar Reddy Sensational Comments : ఫోన్ ట్యాపింగ్ నిజం బెదిరించింది వాస్త‌వం

June 27, 2025
Hello Telugu - Minister Bandi Sanjay Shocking Comments

Minister Bandi Sanjay Shocking Comments : సామాజిక న్యాయం కాంగ్రెస్ మోసం – బండి

July 4, 2025
Hello Telugu - Elon Musk - Zuckerberg Important Deal

Elon Musk – Zuckerberg Important Deal : జుక‌ర్ బ‌ర్గ్ తో ఎలాన్ మ‌స్క్ డీల్

August 23, 2025
Hello Telugu - Amarnath Yatra 2025

Amarnath Yatra 2025 : అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త చెప్పిన గవర్నర్ ఎల్జీ సిన్హా

0
Teluguism - Rain Alert

Rain Alert : రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

0
Hello Telugu - Dil Raju Shocking

Dil Raju Shocking : సంచలన నిర్ణయం తీసుకున్న నిర్మాత దిల్ రాజు

0
Hello Telugu - War 2 Movie

War 2 Movie : వార్ 2 సినిమాకు డబ్బింగ్ షురూ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్

0

¿Por qué los Top 10 mejores casinos online con Paysafecard en España 2026 son

September 1, 2026

Aumenta le tue vincite con i Migliori Online Casinò Non AAMS e i loro

September 1, 2026

Спонтанная поездка в Оршу: аренда квартиры без разочарований

September 1, 2026
hellotelugu-LingamaneniRaamesh

13 న‌వోద‌య విద్యాల‌యాలు, 2 ఎయిమ్స్ లు ఏర్పాటు చేయాలి

September 1, 2026
Hello Telugu Logo

Hello Telugu is a digital platform for political news, film updates, entertainment, celebrity interviews, live events, and movie promotions.

Email: editor(at)hellotelugu.com

Categories

  • ! Без рубрики
  • 2
  • 226
  • 25
  • 7
  • a16z generative ai
  • adobe generative ai 1
  • Business
  • Community
  • Computers, Games
  • Devotional
  • Entertainment
  • Food
  • Forex News
  • Health Tips
  • Lifestyle
  • NEWS
  • public
  • Spiritual
  • Sports
  • Spotlight
  • test
  • Traditional
  • Travel
  • Uncategorized

Tags

Allu Arjun andh Andhra Pradesh Bharat busbus business Business News CM Chandrababu Cricket Crickete Cricketer Devotional News Dhanush Dil Raju freshbet casino review gamblezen casino uk Global Hollywood Jr NTR KTR leanbiome review Lifestyle News Nayanthara NRI PM Narendra Modi Prabhas Producer Ram Charan Rishab Shetty Spiritual News Sports News Spotlight News Stock Market Style Icon Sundeep Reddy Vanga telan Telangana Telangana News tokky Tollywood Traditional News TTD Updates Vijay Sethupathi World

Recent Post

  • ¿Por qué los Top 10 mejores casinos online con Paysafecard en España 2026 son
  • Aumenta le tue vincite con i Migliori Online Casinò Non AAMS e i loro
  • Careers
  • Contact us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Report Abuse

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
  • Contact Us

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?
Go to mobile version