Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
  • Andhra Pradesh
  • Telangana
  • Bharat
  • Global
  • NRI
  • Tollywood
Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
Hello Telugu Logo

Mumbai Heavy Rains Sensational : భారీ వ‌ర్షం ముంబై అత‌లాకుత‌లం

6 గంట‌ల్లోనే 20 శాతం సె. మీ. వ‌ర్ష‌పాతం

August 20, 2025
in NEWS
0 0
A A
Hello Telugu - Mumbai Heavy Rains Sensational

Hello Telugu - Mumbai Heavy Rains Sensational

Share on FacebookShare on Twitter

Mumbai : ముంబై – భారీ వర్షాలకు ముంబైలో స్తంభించింది జనజీవనం. ముంబై (Mumbai) సిటీ, ఠాణె, పాల్ఘర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్ర‌క‌టించారు. ముంబైలో 6 గంటల్లోనే రికార్డు స్థాయిలో 20 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. ముంబై రోడ్లపై భారీగా చేరిన ప్రవాహంలో చిక్కుకు పోయాయి బస్సులు, కార్లు, బైకులు. పట్టాలపైకి వరద నీరు చేరడంతో పలు రైళ్లను నిలిపి వేసింది సెంట్రల్ రైల్వే. 345 విమానాలు ఆలస్యంగా తిరుగుతుండ‌గా 8 విమానాలు దారి మళ్లించారు. లోతట్టు ప్రాంతాల నుండి 400 మందికి పైగా ప్రజలను ముంబై న‌గ‌ర‌ మున్సిపల్ స్కూల్‌కు తరలించారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వ‌ర్షాలు కుర్లాకే పరిమితం కాకుండా, అధిక అలల కారణంగా మిథి నది పొంగి పొర్ల‌డంతో విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ హెచ్చ‌రించింది.

Mumbai Heavy Rains

బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ , జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం సిబ్బంది సహాయంతో, క్రాంతి నగర్ మురికివాడల నివాసితులను ఖాళీ చేయించారు. లోతట్టు ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున త‌ర‌లించారు. క్రాంతి నగర్ , కిస్మత్ నగర్, టాక్సీమెన్స్ కాలనీ, బెయిల్ బజార్ నివాసితులు తీవ్ర ఇబ్బందులు ప‌డ్డారు. వాన‌ల దెబ్బ‌కు మురుగు నీరు బ‌య‌ట‌కు వ‌చ్చింది. చాలా చోట్ల ర‌హ‌దారులు పొంగి పొర్లుతున్నాయి. జ‌న జీవ‌నం అస్త‌వ్య‌స్తంగా మారింది. పిల్ల‌లు బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు ఇబ్బంది ప‌డ్డారు. ముందు జాగ్ర‌త్త‌గా ప్ర‌భుత్వ స్కూళ్ల‌తో పాటు ప్రైవేట్ స్కూళ్ల‌ను బంద్ చేశారు. ఇదిలా ఉండ‌గా ఓ వైపు ముంబైతో పాటు మ‌హారాష్ట్ర‌లోని ఇత‌ర ప్రాంతాలను కూడా వ‌ర్షాలు ముంచెత్తాయి. వాహ‌న‌దారులు ఇబ్బంది ప‌డ్డారు. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది.

Also Read : Minister Savitha Interesting : ఆదరణ -3లో మత్స్యకారులకు ప్రాధాన్యం

Related Post

helloteugu-MPsProtest

ఎఫ్‌సిఆర్‌ఎ సవరణ బిల్లుపై ప్ర‌తిపక్షాల ఆందోళ‌న

April 1, 2026
hellotelugu-HYDRAA

క‌బ్జాదారుల ప్ర‌య‌త్నాల‌కు హైడ్రా చెక్

April 1, 2026
hellotelugu-MPChamalaKiranKumarReddy

అమిత్ షా కామెంట్స్ ఎంపీ చామ‌ల సీరియ‌స్

April 1, 2026
hellotelugu-YSSharmilaReddy

ఎస్సీల‌ను ఆర్టికల్- 3 లో పరిగణించక పోతే ఎలా ?

April 1, 2026
Tags: Bharat

Related Posts

helloteugu-MPsProtest
NEWS

ఎఫ్‌సిఆర్‌ఎ సవరణ బిల్లుపై ప్ర‌తిపక్షాల ఆందోళ‌న

April 1, 2026
hellotelugu-HYDRAA
NEWS

క‌బ్జాదారుల ప్ర‌య‌త్నాల‌కు హైడ్రా చెక్

April 1, 2026
hellotelugu-MPChamalaKiranKumarReddy
NEWS

అమిత్ షా కామెంట్స్ ఎంపీ చామ‌ల సీరియ‌స్

April 1, 2026
  • Trending
  • Comments
  • Latest
Hello Telugu - PM Modi Shocking

PM Modi Shocking : తెలంగాణ నుండి రూ. 924 కోట్లు రిక‌వ‌రీ

July 21, 2025
Hello Telugu - MP Vishweswar Reddy Sensational Comments

MP Vishweswar Reddy Sensational Comments : ఫోన్ ట్యాపింగ్ నిజం బెదిరించింది వాస్త‌వం

June 27, 2025
Hello Telugu - Minister Bandi Sanjay Shocking Comments

Minister Bandi Sanjay Shocking Comments : సామాజిక న్యాయం కాంగ్రెస్ మోసం – బండి

July 4, 2025
Hello Telugu - Elon Musk - Zuckerberg Important Deal

Elon Musk – Zuckerberg Important Deal : జుక‌ర్ బ‌ర్గ్ తో ఎలాన్ మ‌స్క్ డీల్

August 23, 2025
Hello Telugu - Amarnath Yatra 2025

Amarnath Yatra 2025 : అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త చెప్పిన గవర్నర్ ఎల్జీ సిన్హా

0
Teluguism - Rain Alert

Rain Alert : రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

0
Hello Telugu - Dil Raju Shocking

Dil Raju Shocking : సంచలన నిర్ణయం తీసుకున్న నిర్మాత దిల్ రాజు

0
Hello Telugu - War 2 Movie

War 2 Movie : వార్ 2 సినిమాకు డబ్బింగ్ షురూ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్

0
helloteugu-MPsProtest

ఎఫ్‌సిఆర్‌ఎ సవరణ బిల్లుపై ప్ర‌తిపక్షాల ఆందోళ‌న

April 1, 2026
hellotelugu-ShreyasIyer

పంజాబ్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ కు జ‌రిమానా

April 1, 2026
hellotelugu-DirectorRanjithArrest

లైంగిక వేధింపుల‌పై ద‌ర్శ‌కుడు రంజిత్ అరెస్ట్

April 1, 2026
hellotelugu-HYDRAA

క‌బ్జాదారుల ప్ర‌య‌త్నాల‌కు హైడ్రా చెక్

April 1, 2026
Hello Telugu Logo

Hello Telugu is a digital platform for political news, film updates, entertainment, celebrity interviews, live events, and movie promotions.

Email: editor(at)hellotelugu.com

Categories

  • ! Без рубрики
  • a16z generative ai
  • adobe generative ai 1
  • Business
  • Community
  • Devotional
  • Entertainment
  • Food
  • Forex News
  • Health Tips
  • Lifestyle
  • NEWS
  • Spiritual
  • Sports
  • Spotlight
  • test
  • Traditional
  • Travel
  • Uncategorized

Tags

Allu Arjun Andhra Pradesh Avika Gor Bhagyashree Borse Bharat busbus business Business News CM Chandrababu Cricket Crickete Cricketer Devotional News Dhanush Dil Raju Global Hollywood Javelin Throw Jr NTR KTR Lifestyle News Nayanthara NRI PM Narendra Modi Prabhas Producer Ram Charan Rishab Shetty Spiritual News Sports News Spotlight News Stock Market Style Icon Sundeep Reddy Vanga telan Telangana Telangana News tokky Tollywood Traditional News TTD Updates Vijay Sethupathi Viral World

Recent Post

  • ఎఫ్‌సిఆర్‌ఎ సవరణ బిల్లుపై ప్ర‌తిపక్షాల ఆందోళ‌న
  • పంజాబ్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ కు జ‌రిమానా
  • Careers
  • Contact us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Report Abuse

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
  • Contact Us

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?
Go to mobile version