GST Important Update : జీఎస్టీ 2.0: ధరలు తగ్గి వినియోగదారులకు ఉపశమనం

ఎలక్ట్రానిక్స్, ఔషధాలు, వాహనాల వరకు ధరలు గణనీయంగా తగ్గాయి.

Hello Telugu - GST Important Update

Hello Telugu - GST Important Update

GST : వస్తువులు, సేవల పన్ను (GST)లో చేసిన భారీ సంస్కరణలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. సుమారు 375 వస్తువులపై జీఎస్టీ రేటు తగ్గడంతో కిచెన్ అవసరాలు నుంచి ఎలక్ట్రానిక్స్, ఔషధాలు, వాహనాల వరకు ధరలు గణనీయంగా తగ్గాయి.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సంస్కరణలను “GST బచత్ ఉత్సవం”గా అభివర్ణించారు. “ఇది పేదలు, మధ్యతరగతి, నూతన మధ్యతరగతికి ఉపశమనం కలిగించే సంస్కరణ” అని ఆయన ప్రజలకు ఉద్దేశించి ప్రసంగించారు.

GST – వినియోగదారులకు లాభాలు

రాజకీయ స్పందనలు

ఇతర నేతల వ్యాఖ్యలు

పరిశ్రమలకు లాభాలు

Also Read : Auto News Interesting : జీఎస్టీ మార్పుల తర్వాత భారీగా ధరలు తగ్గిన కార్లు ఇవే

Exit mobile version