Auto News Interesting : జీఎస్టీ మార్పుల తర్వాత భారీగా ధరలు తగ్గిన కార్లు ఇవే

ఈ తగ్గింపులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చాయి..

Hello Telugu - Auto News Interesting

Hello Telugu - Auto News Interesting

Auto News : దేశంలో అతిపెద్ద కారు తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) వినియోగదారులకు భారీ గిఫ్ట్ ఇచ్చింది. GST సంస్కరణల ప్రయోజనాలను నేరుగా కస్టమర్లకు అందిస్తూ, కంపెనీ తన చిన్న కార్ల నుండి SUV, MPV వరకు రూ.1.29 లక్షల వరకు ధరలను తగ్గించింది. ఈ తగ్గింపులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చాయి.

Auto News – చిన్న కార్ల ధరల్లో తగ్గింపు

SUV, MPV ధరల్లో తగ్గింపు

మారుతి సుజుకి అధికారుల మాటలో

“ఈ ధరల తగ్గింపులు వాహన లక్షణాలు లేదా టెక్నాలజీలో ఎటువంటి మార్పులను ప్రతిబింబించవు. ఇది పూర్తిగా GST సంస్కరణల ప్రయోజనాలను వినియోగదారులకు చేరవేయడమే” అని కంపెనీ మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తెలిపారు.

Also Read : Stock Market Shocking : హెచ్-1బీ వీసా ఫీజు పెంపు – నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

Exit mobile version