Today Gold Price : మళ్లీ పెరిగిన పసిడి ధరలు

రూపాయి బలహీనత కూడా బంగారం రేట్ల పెరుగుదలకు దోహదపడుతున్నాయి...

Hello Telugu - Today Gold Price

Hello Telugu - Today Gold Price

Gold : దేశీయ మార్కెట్లలో బంగారం ధరలు వరుసగా పెరుగుతూ కొత్త గరిష్టాలను నమోదు చేస్తున్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పెట్టుబడిదారుల సురక్షిత ఆస్తుల వైపు మళ్లింపు కారణంగా పసిడికి డిమాండ్ పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడటం, రూపాయి బలహీనత కూడా బంగారం రేట్ల పెరుగుదలకు దోహదపడుతున్నాయి.

ఈరోజు (సెప్టెంబర్ 23) నాటికి 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,13,080గా ఉండగా, 22 క్యారెట్ల పది గ్రాముల ధర రూ. 1,03,660కు చేరుకుంది.

Gold – ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు)

హైదరాబాద్‌, విజయవాడ: 24 క్యారెట్ – ₹1,13,080 | 22 క్యారెట్ – ₹1,03,660

ఢిల్లీ: 24 క్యారెట్ – ₹1,13,230 | 22 క్యారెట్ – ₹1,03,810

ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, కేరళ, పుణే: 24 క్యారెట్ – ₹1,13,080 | 22 క్యారెట్ – ₹1,03,660

వడోదర: 24 క్యారెట్ – ₹1,13,130 | 22 క్యారెట్ – ₹1,03,710

ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)

హైదరాబాద్‌, విజయవాడ, చెన్నై, కేరళ: ₹1,48,100

ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, బెంగళూరు, వడోదర, అహ్మదాబాద్: ₹1,38,100

ప్రస్తుతం బంగారం ధరలు ప్రతి రోజూ పెరుగుతుండగా, వెండి రేట్లు కూడా కిలోకు ₹100 మేర పెరిగాయి. విశ్లేషకులు సమీప భవిష్యత్తులో బంగారం రేట్లు ఇంకా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.

Also Read : Today Gold Price : నేడు స్వల్ప తగ్గుదలతో నడుస్తున్న పసిడి ధరలు

Exit mobile version