Gold: గత కొన్నిరోజులుగా ఆల్‌టైమ్ హై స్థాయిల్లో కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు సోమవారం (సెప్టెంబర్ 22, 2025) స్వల్పంగా తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో వచ్చిన మార్పుల కారణంగా బంగారంపై రూ.10, వెండిపై రూ.100 వరకు తగ్గుదల నమోదైంది.
Gold – తాజా ధరలు (సోమవారం ఉదయం 6 గంటల వరకు)
- 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): ₹1,12,140 (₹10 తగ్గుదల)
- 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): ₹1,02,790 (₹10 తగ్గుదల)
- వెండి (కిలో): ₹1,34,900 (₹100 తగ్గుదల)
ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు
- హైదరాబాద్: 24 క్యారెట్లు ₹1,12,140 | 22 క్యారెట్లు ₹1,02,790 | వెండి కిలో ₹1,44,900
- విజయవాడ, విశాఖపట్నం: 24 క్యారెట్లు ₹1,12,140 | 22 క్యారెట్లు ₹1,02,790 | వెండి కిలో ₹1,44,900
- ఢిల్లీ: 24 క్యారెట్లు ₹1,12,290 | 22 క్యారెట్లు ₹1,02,940 | వెండి కిలో ₹1,34,900
- ముంబై: 24 క్యారెట్లు ₹1,12,140 | 22 క్యారెట్లు ₹1,02,790 | వెండి కిలో ₹1,34,900
- చెన్నై: 24 క్యారెట్లు ₹1,12,250 | 22 క్యారెట్లు ₹1,02,890 | వెండి కిలో ₹1,44,900
- బెంగళూరు: 24 క్యారెట్లు ₹1,12,140 | 22 క్యారెట్లు ₹1,02,790 | వెండి కిలో ₹1,33,500
బులియన్ మార్కెట్ ఆధారంగా ఈ ధరలు ప్రాంతానికో ప్రాంతం మారవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read : Today Gold Price : నేడు షాక్ ఇచ్చిన పసిడి ధరలు
