Today Gold Price : నేడు భారీగా పెరిగిన పసిడి ధరలు

బంగారం కొనుగోలుకు ముందడుగు వేయడానికి ఇబ్బంది పడుతున్నాయి...

Hello Telugu - Today Gold Price

Hello Telugu - Today Gold Price

Gold : దేశవ్యాప్తంగా బంగారం ధరలు వరుసగా పెరుగుతున్నాయి. పండగల సీజన్, అంతర్జాతీయ మార్కెట్‌లో మార్పులు కారణంగా బంగారం కొనుగోలు సామాన్యులకు భారం అవుతోంది. ప్రత్యేకంగా మహిళలు, కుటుంబాలు బంగారం కొనుగోలుకు ముందడుగు వేయడానికి ఇబ్బంది పడుతున్నాయి.

సెప్టెంబర్‌ 30న ఉదయం 6 గంటలకు నమోదైన ధరల ప్రకారం, తులం బంగారం (Gold) ధర ఒక్క రోజులోనే రూ.930 పెరిగింది. గత మూడు రోజులలో చూసుకుంటే, తులం ధర దాదాపు రూ.2,000 పైగా పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,16,410గా ఉంది. 22 క్యారెట్ల ధర రూ.1,06,710గా కొనసాగుతోంది.

అదే విధంగా వెండి కూడా అదే దారిలో నడుస్తోంది. కిలో వెండి ధర రూ.1,50,000 చేరింది. కొన్ని రాష్ట్రాలలో — హైదరాబాద్‌, చెన్నై, కేరళలో — ఈ ధర మరింత ఎక్కువగా ఉండి రూ.1,60,000 దాటింది.

ప్రధాన నగరాల్లో ధరలు (సెప్టెంబర్‌ 30, ఉదయం 6 గంటలకి నమోదు అయినవి)

Gold – ఢిల్లీ

ముంబై

హైదరాబాద్‌

విజయవాడ

చెన్నై

బెంగళూరు

హాల్‌మార్క్‌ తనిఖీ అవసరం

బంగారం కొనుగోలు చేసే సమయంలో దాని స్వచ్ఛతను తనిఖీ చేయడం అత్యంత కీలకం. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం హాల్‌మార్క్‌ ద్వారా బంగారం స్వచ్ఛతను నిర్ధారిస్తారు.

సాధారణంగా భారతదేశంలో ఎక్కువగా 22 క్యారెట్ల ఆభరణాలే విక్రయిస్తారు. కొంతమంది 18 క్యారెట్‌ బంగారాన్ని కూడా ఉపయోగిస్తారు.

ధరలు రోజువారీ మార్పులకు లోబడి ఉంటాయి. ఉదయం నమోదు అయిన ధరలు రోజంతా పెరగవచ్చు, తగ్గవచ్చు లేదా స్థిరంగా ఉండవచ్చు.

Also Read : Today Gold Price : నేడు కూడా స్థిరంగా నడుస్తున్న పసిడి ధరలు

Exit mobile version