Today Gold Price : నేడు కూడా స్థిరంగా నడుస్తున్న పసిడి ధరలు

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు కొత్త రికార్డులను నమోదు చేశాయి...

Hello Telugu -Today Gold Price

Hello Telugu -Today Gold Price

Gold : భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, రూపాయి విలువలో పడిపోవడం, పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపడం వంటి కారణాలతో బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం (సెప్టెంబర్‌ 29) దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు కొత్త రికార్డులను నమోదు చేశాయి.

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,15,470కి చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,05,840 వద్ద నిలిచింది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ. 1,15,620, 22 క్యారెట్ల ధర రూ. 1,05,990కి చేరుకుంది. హైదరాబాద్‌, విజయవాడతో పాటు ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో కూడా 24 క్యారెట్ల బంగారం రూ. 1,15,470, 22 క్యారెట్ల ధర రూ. 1,05,840 వద్ద నమోదైంది.

Gold – ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు)

వెండి ధరలు (కేజీకి)

సాధారణ పెట్టుబడిదారులు, వినియోగదారులు ఈ పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేస్తుండగా, బంగారం మార్కెట్లో వేగవంతమైన మార్పులు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Also Read : Today Gold Price : నేడు స్థిరంగా ఉన్న పసిడి ధరలు

Exit mobile version