Today Gold Price : రోజురోజుకు ఆకాశాన్నంటుతున్న పసిడి ధరలు

అయితే, ఈ రేట్లలో జీఎస్టీ చేర్చబడలేదని స్పష్టంచేశారు.

Hello Telugu - Today Gold Price

Hello Telugu - Today Gold Price

Gold : పండుగ సీజన్‌లో బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బుధవారం (అక్టోబర్‌ 1) దేశవ్యాప్తంగా బులియన్‌ మార్కెట్లో బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరిగాయి. ఇండియా బులియన్‌ అండ్‌ జ్యువెలర్స్‌ అసోసియేషన్‌ విడుదల చేసిన తాజా రేట్ల ప్రకారం, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,17,450 పైచిలుకు చేరగా, వెండి ధర కిలోకు రూ.1,51,000 దాటింది. అయితే, ఈ రేట్లలో జీఎస్టీ చేర్చబడలేదని స్పష్టంచేశారు.

Gold – ప్రధాన నగరాల్లో ధరల వివరాలు

పెరుగుదల వెనుక కారణాలు

మార్కెట్‌ విశ్లేషకుల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా బంగారం, వెండిపై పెరుగుతున్న డిమాండ్‌ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. అంతేకాకుండా డాలర్‌ బలహీనపడటంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో ఆర్థిక అనిశ్చితి, రాజకీయ ఉద్రిక్తతలు కూడా పెట్టుబడిదారులను సురక్షితమైన పెట్టుబడులైన బంగారం, వెండి వైపు మళ్లిస్తున్నాయి.

ఆభరణాలను కొనుగోలు చేసే వినియోగదారులు జీఎస్టీ మరియు ఇతర పన్నులు కలిపి ధర మరింతగా పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read : Gold Price Growth : గంటల వ్యవధిలోనే ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరిన పసిడి ధరలు

Exit mobile version