Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
  • Andhra Pradesh
  • Telangana
  • Bharat
  • Global
  • NRI
  • Tollywood
Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
Hello Telugu Logo

HCA President Jagan Mohan Shocking : హెచ్‌సీఏ అధ్యక్షుడు జ‌గ‌న్మోహ‌న్ రావు అరెస్ట్

స‌న్ రైజ‌ర్స్ టీమ్ ను బెదిరించార‌ని కేసు న‌మోదు

July 11, 2025
in Sports
0 0
A A
Hello Telugu - HCA President Jagan Mohan Shocking

Hello Telugu - HCA President Jagan Mohan Shocking

Share on FacebookShare on Twitter

Jagan Mohan : హైద‌రాబాద్ – హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావును అరెస్ట్ చేసింది ద‌ర్యాప్తు సంస్థ సీఐడీ. ఐపీఎల్ క్రికెట్ వ్యవహారంలో త‌న‌ను అదుపులోకి తీసుకుంది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా హెచ్‌సీఏపై (HCA) కేసు నమోదు చేసింది. ఐపీఎల్ ప్రాంచైజీ టీమ్ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను టిక్కెట్ల కోసం బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి స‌మ‌గ్ర ద‌ర్యాప్తు చేప‌ట్టింది విజిలెన్స్ శాఖ‌. ఈ మేర‌కు నివేదిక అందించింది. దాని ఆధారంగా దూకుడు పెంచింది. ఇదిలా ఉండ‌గా జ‌గ‌న్మోహ‌న్ రావు ను గ‌త బీఆర్ఎస్ స‌ర్కార్ పెద్ద ఎత్తున స‌పోర్ట్ చేసింది.

HCA President Jagan Mohan Arrested

ఇక జ‌గ‌న్మోహ‌న్ రావు వ‌చ్చాక హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ ను ప్ర‌క్షాళ‌న చేసేందుకు ప్ర‌య‌త్నం చేసినా తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారు. గ‌తంలో భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ మ‌హ‌మ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్ కూడా హెచ్ సీ ఏకు ప్రెసిడెంట్ గా ఉన్నాడు. త‌న హ‌యాంలో కూడా టికెట్ల వ్య‌వ‌హారం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారి తీసింది. తీవ్ర తొక్కిస‌లాట చోటు చేసుకుంది. ఇప్ప‌టికే ప‌లు కేసులు న‌మోద‌య్యాయి. చివ‌ర‌కు అంబుడ్స్ మెన్ క‌మిటీని ఏర్పాటు చేసింది కోర్టు.

కాంప్లిమెంట‌రీ టికెట్ల కోసం స‌ద‌రు ఫ్రాంచైజీపై తీవ్ర స్థాయిలో జ‌గ‌న్మోహ‌న్ రావు ఒత్తిడి తెచ్చాడ‌ని విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఇది భారీ వివాదాన్ని రేకెత్తించింది. దీంతో రంగంలోకి దిగింది తెలంగాణ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ . తన కార్యకలాపాలలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధ్యక్షుడు జగన్ మోహన్ రావును అరెస్టు చేసింది. విజిలెన్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత ఇది జరిగింది.

Related Post

hellotelugu-ViratKohli

భార‌త జ‌ట్టును న‌డిపించే స‌త్తా గిల్ కు ఉంది

September 26, 2026
hellotelugu-AsiaGames2026

ఆసియా క్రీడల్లో స్వ‌ర్ణం సాధించిన మ‌హిళా జ‌ట్టు

September 23, 2026
hellotelugu-KheloIndia

ఖేలో తెలంగాణ నిరంతర క్రీడా ఉద్యమానికి ఊతం

September 23, 2026
hellotelugu-PullelaGopichand.jpg

క్రీడలు లేనిదే వికసిత భారత్ లేదు : పుల్లెల గోపీచంద్

September 22, 2026

జ‌గ‌న్ మోహ‌న్ రావుతో పాటు ఇద్ద‌రు ఆఫీస్ బేర‌ర్లు దేవ‌రాజ్, శ్రీ‌నివాస్ , సునీల్ కాంటేల‌పై వేర్వేరు ఎఫ్ ఐ ఆర్ లు న‌మోద‌య్యాయి.

Also Read : Yarlagadda Lakshmi Prasad Growth : కేంద్ర హిందీ సలహా సమితిలో యార్ల‌గ‌డ్డ‌కు చోటు

Related Posts

hellotelugu-ViratKohli
Sports

భార‌త జ‌ట్టును న‌డిపించే స‌త్తా గిల్ కు ఉంది

September 26, 2026
hellotelugu-AsiaGames2026
Sports

ఆసియా క్రీడల్లో స్వ‌ర్ణం సాధించిన మ‌హిళా జ‌ట్టు

September 23, 2026
hellotelugu-KheloIndia
Sports

ఖేలో తెలంగాణ నిరంతర క్రీడా ఉద్యమానికి ఊతం

September 23, 2026
  • Trending
  • Comments
  • Latest
Hello Telugu - PM Modi Shocking

PM Modi Shocking : తెలంగాణ నుండి రూ. 924 కోట్లు రిక‌వ‌రీ

July 21, 2025
Hello Telugu - MP Vishweswar Reddy Sensational Comments

MP Vishweswar Reddy Sensational Comments : ఫోన్ ట్యాపింగ్ నిజం బెదిరించింది వాస్త‌వం

June 27, 2025
Hello Telugu - Minister Bandi Sanjay Shocking Comments

Minister Bandi Sanjay Shocking Comments : సామాజిక న్యాయం కాంగ్రెస్ మోసం – బండి

July 4, 2025
Hello Telugu - Elon Musk - Zuckerberg Important Deal

Elon Musk – Zuckerberg Important Deal : జుక‌ర్ బ‌ర్గ్ తో ఎలాన్ మ‌స్క్ డీల్

August 23, 2025
Hello Telugu - Amarnath Yatra 2025

Amarnath Yatra 2025 : అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త చెప్పిన గవర్నర్ ఎల్జీ సిన్హా

0
Teluguism - Rain Alert

Rain Alert : రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

0
Hello Telugu - Dil Raju Shocking

Dil Raju Shocking : సంచలన నిర్ణయం తీసుకున్న నిర్మాత దిల్ రాజు

0
Hello Telugu - War 2 Movie

War 2 Movie : వార్ 2 సినిమాకు డబ్బింగ్ షురూ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్

0
hellotelugu-RahulGandhi

సీఈసీ జ్ఞానేష్ కుమార్ త‌క్ష‌ణ‌మే త‌ప్పుకోవాలి

September 27, 2026
hellotellugu-ManmohanSingh

మ‌న్మోహ‌న్ సింగ్ కు భార‌త ర‌త్న ఇవ్వాలి

September 27, 2026
hellotelugu-ThotapallyBarriage

తోట‌ప‌ల్లి బ్యారేజీకి భారీగా వ‌ర‌ద ప్ర‌వాహం

September 27, 2026
hellotelugu-ChandraBabu

రిజర్వాయర్లను నింపడంపై ఫోక‌స్ పెట్టాలి : సీఎం

September 27, 2026
Hello Telugu Logo

Hello Telugu is a digital platform for political news, film updates, entertainment, celebrity interviews, live events, and movie promotions.

Email: editor(at)hellotelugu.com

Categories

  • ! Без рубрики
  • 2
  • 226
  • 25
  • 7
  • a16z generative ai
  • adobe generative ai 1
  • Business
  • Community
  • Computers, Games
  • Devotional
  • Entertainment
  • Food
  • Forex News
  • Game
  • Health Tips
  • Lifestyle
  • NEWS
  • public
  • Spiritual
  • Sports
  • Spotlight
  • test
  • Traditional
  • Travel
  • Uncategorized

Tags

andh Andhra Pradesh Avika Gor Bhagyashree Borse Bharat busbus Business News casino oinline game casino onlina game casino online game casino online game online casino online game pinco casino online game pin up casino pinco online game casino pin up online game CM Chandrababu Cricket Cricketer Devotional News Dil Raju freshbet casino review gamblezen casino uk Global Jr NTR leanbiome review Lifestyle News NRI PM Narendra Modi Prabhas Producer reveryplay promo code no deposit Spiritual News Sports News Spotlight News Style Icon telan Telangana Telangana News tokky Tollywood Traditional News TTD Updates Viral World

Recent Post

  • సీఈసీ జ్ఞానేష్ కుమార్ త‌క్ష‌ణ‌మే త‌ప్పుకోవాలి
  • మ‌న్మోహ‌న్ సింగ్ కు భార‌త ర‌త్న ఇవ్వాలి
  • Careers
  • Contact us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Report Abuse

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
  • Contact Us

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?
Go to mobile version