Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
  • Andhra Pradesh
  • Telangana
  • Bharat
  • Global
  • NRI
  • Tollywood
Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
Hello Telugu Logo

Beauty Avika Gor Marriage : పెళ్లి బాట పట్టిన చిన్నారి పెళ్లికూతురు ‘అవికా గోర్’

నిశ్చితార్థంకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి...

June 12, 2025
in Entertainment
0 0
A A
Hello Telugu - Beauty Avika Gor Marriage

Hello Telugu - Beauty Avika Gor Marriage

Share on FacebookShare on Twitter

Avika Gor : టాలీవుడ్ కు పెళ్లి కళ వచ్చింది. వరుసగా హీరో హీరోయిన్లు బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెబుతున్నారు. రీసెంట్ గా అక్కినేని అఖిల్ ఓ ఇంటివాడు కాగా… ఇప్పుడు మరో బ్యూటీ పెళ్లి బాటపట్టేందుకు రెడీ అవుతోంది. తన క్యూట్ లుక్స్ తో తెలుగు ఆడియెన్స్ ను ఉయ్యాల జంపాల ఆడించిన అవికాగోర్(Avika Gor) త్వరలో పెళ్లి చేసుకోనుంది. రీసెంట్ గా ప్రియుడితో ఆమె ఎంగేజ్ మెంట్ జరిగింది. నిశ్చితార్థంకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Avika Gor Marriage

‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్ తో తెలుగునాట తెగ పాపులార్ అయింది అవికా(Avika Gor). ఆ తర్వాత వెండితెరపై తన మెరుపులు మెరిపించింది. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసింది. తాజాగా 27 ఏళ్ల ఈ చిన్నది.. ఎంగేజ్‌మెంట్ చేసుకుని అభిమానులకు షాక్ ఇచ్చింది. ‘రోడీస్ రియల్ హీరోస్’ టీవీ షో కంటెస్టెంట్ మిలింద్ చంద్వానీ తో కొత్త జీవితాన్ని ప్రారంభించనుంది. ఐదేళ్లుగా రిలేషన్ లో ఈ జోడి… తాజాగా ఉంగరాలు మార్చుకుంది. అవికా లేత పింక్ కలర్ శారీలో అందంగా కనిపించింది. అంతేకాక కాబోయే వాడి చెంపపై ముద్దు పెడుతూ సంతోషంగా కనిపించిందీ చిన్నది. ఈ క్యూట్ పెయిర్ కు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు.

అవికా గోర్ విషయానికి వస్తే… ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో హీరోయిన్ గానూ ఎంట్రీ ఇచ్చింది. ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ , ‘సినిమా చూపిస్త మావా’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ తదితర సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైంది. తన దగ్గరకు వచ్చిన సినిమాలను చేసుకుంటుపోతున్న టైంలో… టాలీవుడ్‌కి చెందిన ఓ యంగ్ హీరోతో గొడవతో సినిమాలకు బ్రేక్ ఇచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టి సన్నగా మారి.. మళ్లీ రీ-ఎంట్రీ ఇచ్చింది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే నిర్మాతగా మారి ‘పాప్‌కార్న్’ అనే మూవీ చేసింది. రీసెంట్ గా ‘షణ్ముఖ’ సినిమాలో నటించిన ఈ చిన్నది ఎంగేజ్ మెంట్ చేసుకుని… త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. మ్యారేజ్ డేట్ త్వరలో రివీల్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది.

Related Post

hellotelugu-KanganaRanaut

హీరోయిన్లు న‌చ్చ‌క పోతే నిల‌దీయాలి : కంగ‌నా ర‌నౌత్

June 9, 2026
hellotelugu-RGV

ప్ర‌జ‌లు ప‌వ‌న్ కు ప‌ట్టాభిషేకం చేయ‌లేదు

June 9, 2026
Hellotelugu-Lawrence

11న తిరుచ్చిలో పోటీపై కీల‌క ప్ర‌క‌ట‌న చేస్తా

June 7, 2026
hellotelugu-HaJawaniTohIshqHonaHai'

దూసుకు పోతున్న ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’

June 6, 2026

Also Read : Producer K Mahendra Death : టాలీవుడ్ అగ్ర నిర్మాత కే మహీంద్రా ఇకలేరు

Tags: Avika GorTollywood

Related Posts

hellotelugu-KanganaRanaut
Entertainment

హీరోయిన్లు న‌చ్చ‌క పోతే నిల‌దీయాలి : కంగ‌నా ర‌నౌత్

June 9, 2026
hellotelugu-RGV
Entertainment

ప్ర‌జ‌లు ప‌వ‌న్ కు ప‌ట్టాభిషేకం చేయ‌లేదు

June 9, 2026
Hellotelugu-Lawrence
Entertainment

11న తిరుచ్చిలో పోటీపై కీల‌క ప్ర‌క‌ట‌న చేస్తా

June 7, 2026
  • Trending
  • Comments
  • Latest
Hello Telugu - PM Modi Shocking

PM Modi Shocking : తెలంగాణ నుండి రూ. 924 కోట్లు రిక‌వ‌రీ

July 21, 2025
Hello Telugu - MP Vishweswar Reddy Sensational Comments

MP Vishweswar Reddy Sensational Comments : ఫోన్ ట్యాపింగ్ నిజం బెదిరించింది వాస్త‌వం

June 27, 2025
Hello Telugu - Minister Bandi Sanjay Shocking Comments

Minister Bandi Sanjay Shocking Comments : సామాజిక న్యాయం కాంగ్రెస్ మోసం – బండి

July 4, 2025
Hello Telugu - Elon Musk - Zuckerberg Important Deal

Elon Musk – Zuckerberg Important Deal : జుక‌ర్ బ‌ర్గ్ తో ఎలాన్ మ‌స్క్ డీల్

August 23, 2025
Hello Telugu - Amarnath Yatra 2025

Amarnath Yatra 2025 : అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త చెప్పిన గవర్నర్ ఎల్జీ సిన్హా

0
Teluguism - Rain Alert

Rain Alert : రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

0
Hello Telugu - Dil Raju Shocking

Dil Raju Shocking : సంచలన నిర్ణయం తీసుకున్న నిర్మాత దిల్ రాజు

0
Hello Telugu - War 2 Movie

War 2 Movie : వార్ 2 సినిమాకు డబ్బింగ్ షురూ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్

0
hellotelugu-JEOTTD

శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు

June 10, 2026
hellotelugu-MohiniRoopam

మోహినీ రూపంలో మురిపించిన వేణు గోపాలుడు

June 10, 2026
hellotelugu-TTDAnnaprasadm

5 నెల‌ల్లో 4.40 కోట్ల మంది భ‌క్తుల‌కు అన్న ప్ర‌సాదం

June 10, 2026
hellotelugu-KomatireddyVenkatreddy

17న రూ. 13 వేల కోట్ల హ్యామ్ ప‌నుల‌కు శంకుస్థాప‌న‌

June 10, 2026
Hello Telugu Logo

Hello Telugu is a digital platform for political news, film updates, entertainment, celebrity interviews, live events, and movie promotions.

Email: editor(at)hellotelugu.com

Categories

  • ! Без рубрики
  • 2
  • 226
  • 25
  • 7
  • a16z generative ai
  • adobe generative ai 1
  • Business
  • Community
  • Computers, Games
  • Devotional
  • Entertainment
  • Food
  • Forex News
  • Health Tips
  • Lifestyle
  • NEWS
  • public
  • Spiritual
  • Sports
  • Spotlight
  • test
  • Traditional
  • Travel
  • Uncategorized

Tags

Allu Arjun andh Andhra Pradesh Bharat busbus business Business News CM Chandrababu Cricket Crickete Cricketer Devotional News Dhanush Dil Raju freshbet casino review gamblezen casino uk Global Hollywood Jr NTR KTR leanbiome review Lifestyle News Nayanthara NRI PM Narendra Modi Prabhas Producer Ram Charan Rishab Shetty Spiritual News Sports News Spotlight News Stock Market Style Icon Sundeep Reddy Vanga telan Telangana Telangana News tokky Tollywood Traditional News TTD Updates Vijay Sethupathi World

Recent Post

  • శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు
  • మోహినీ రూపంలో మురిపించిన వేణు గోపాలుడు
  • Careers
  • Contact us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Report Abuse

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
  • Contact Us

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?
Go to mobile version