Spiritual

Spritual

hellotellugu-TirupatiSP

శ్రీ‌వారి భ‌క్తుల‌పై లాఠీఛార్జ్ అబ‌ద్దం : ఎస్పీ

తిరుప‌తి జిల్లా : తిరుప‌తి లోని భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తులపై పోలీసుల లాఠీచార్జ్ జరిగిందని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, జ‌రుగుతున్న‌ ప్రచారం పూర్తిగా...

hellotelugu-BRNaidu

తిరుమ‌ల‌లో ల‌డ్డూ విక్ర‌య కేంద్రాల ఆక‌స్మిక త‌నిఖీ

తిరుమ‌ల : వైకుంఠ ద్వారా ద‌ర్శ‌నానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేసే ప‌నిలో ప‌డింది టీటీడీ. ఇప్ప‌టికే కేవ‌లం టోకెన్లు ఉన్న వారికే ప్ర‌యారిటీ ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు...

helloteelugu-TTDDarshan

వృద్దుల కోసం ఉచితంగా శ్రీ‌వారి ద‌ర్శ‌నం

తిరుమ‌ల : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. శ్రీ‌వారి ద‌ర్శ‌నం కోసం సంబంధించి తీపి క‌బురు చెప్పింది భ‌క్తుల‌కు. ప్ర‌త్యేకించి వృద్ధుల కోసం ఉచిత...

hellotelugu-TTDEO

టోకెన్లు పొందిన భ‌క్తుల‌కే వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం

తిరుమ‌ల : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. కేవ‌లం టోకెన్లు పొందిన భ‌క్తుల‌కు మాత్రమే తిరుమ‌ల‌లో వైకుంఠ ద్వార ద‌ర్వ‌నం క‌ల్పిస్తున్న‌ట్లు...

hellotelugu-APMinisters

వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల్లో సామాన్య భ‌క్తుల‌కు ప్రాధాన్య‌త‌

తిరుమ‌ల : ఏపీ రాష్ట్ర దేవాదాయ‌, ధ‌ర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. టీటీడీ ఈసారి ప్ర‌త్యేకంగా వైకుంఠ ద్వార...

hellotelugu-IndianWomensTeam

సింహాచ‌లం స‌న్నిధిలో మ‌హిళా క్రికెట్ జ‌ట్టు

విశాఖ‌ప‌ట్నం జిల్లా : కోట్లాది మంది భ‌క్తుల కొంగు బంగారంగా వినుతికెక్కింది విశాఖ‌ప‌ట్నం జిల్లాలోని సింహాచాలం ఆల‌యం. మొన్న‌టికి మొన్న దక్షిణాఫ్రికాతో జ‌రిగిన సీరీస్ లో స‌త్తా...

helloteluggu-IsroChairman

తిరుమ‌ల స‌న్నిధిలో ఇస్రో చైర్మ‌న్

తిరుమ‌ల : రాకెట్ లాంచింగ్ కు ముందు ఇస్రోకు చెందిన చైర్మ‌న్, స‌భ్యులు తిరుమ‌ల‌లో కొలువు తీరిన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించు కోవ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది....

hellotelugu-TTDPlants

టీటీడీ ఆధ్వ‌ర్యంలో దివ్య ఔష‌ధ వ‌నం

తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల కొండలకు మరో మణిహారం చేరనుంది. భారతీయ సాంప్రదాయ వైద్యానికి ప్రాణం పోసే ఔషధ...

hellotelugu-EOTTD

వైకుంఠ ద్వార ద‌ర్శ‌నానికి భారీ ఏర్పాట్లు

తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) పాల‌క మండ‌లి అత్య‌వ‌స‌రంగా సోమ‌వారం తిరుమ‌ల‌లో స‌మావేశ‌మైంది. వైకుంఠ ద్వార దర్శనాలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జ‌రిగింది....

Page 29 of 53 1 28 29 30 53
  • Trending
  • Comments
  • Latest

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?