Castor Oil : ఆరోగ్య పరిరక్షణలో సహజమైన పద్ధతులు ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలాంటి వాటిలో ఒకటి నాభికి ఆముదం నూనె రాయడం. దీనివల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు.
Castor Oil – నిత్యం నాభికి ఆముదం నూనె రాయడం వల్ల:
- జుట్టు పెరుగుదల మెరుగుపడుతుంది.
- చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.
- కడుపు శుభ్రం అవుతుంది.
- మలబద్ధకం సమస్య తగ్గుతుంది.
- చర్మ ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ లభిస్తుంది.
- స్త్రీల ఋతుక్రమ నొప్పులకు ఉపశమనం అందిస్తుంది.
- ఒత్తిడి తగ్గించడంలో సహాయపడుతుంది.
- ఆర్థరైటిస్ బాధితులకు ఉపశమనం కల్పిస్తుంది.
- మూత్రపిండ రాళ్ల సమస్య నివారించవచ్చు.
- ఫెర్టిలిటీ అవకాశాలు పెరుగుతాయి.
ఆముదం నూనెలో ఉండే ఔషధ గుణాలు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. దీంతో ప్రజన అవయవాలు సక్రమంగా పనిచేయడమే కాక, సంతానం సమస్యలు తగ్గుతాయి అని వైద్య నిపుణులు చెబుతున్నారు.
సులభంగా లభించే ఈ సహజ నూనె, క్రమం తప్పకుండా ఉపయోగిస్తే ఆరోగ్యం, అందం రెండింటికీ మేలు చేస్తుంది.
Also Read : China Improve Bone Glue : 3 నిమిషాల్లో విరిగిన ఎముకను అతికించే టెక్నాలజీ కనుగొన్న చైనా



















