Air India Interesting Offer : సామాన్యుడికి అందుబాటులో ఎయిర్ ఇండియా కొత్త ఆఫర్

దేశీయ ప్రయాణాలకే కాకుండా అంతర్జాతీయ రూట్లకూ వర్తించనున్నాయి...

Hello Telugu - Air India Interesting Offer

Hello Telugu - Air India Interesting Offer

Air India  : ఎయిర్ ఇండియా సీనియర్ సిటిజన్లకు శుభవార్త తెలిపింది. 60 ఏళ్లు పైబడిన ప్రయాణికులు ఇకపై మరింత సౌకర్యవంతంగా, తక్కువ ఖర్చుతో ప్రయాణించేందుకు ప్రత్యేక ఆఫర్లు పొందనున్నారు. ఈ సదుపాయాలు కేవలం దేశీయ ప్రయాణాలకే కాకుండా అంతర్జాతీయ రూట్లకూ వర్తించనున్నాయి.

Air India  – ప్రధాన ఆఫర్లు

లగేజ్ అలవెన్స్ (క్లాస్‌ను బట్టి)

దేశీయ ప్రయాణాల కోసం ప్రత్యేక తగ్గింపులు

డేట్ ఛేంజ్ & క్యాన్సిలేషన్ నిబంధనలు

బుకింగ్ ప్రక్రియ

ప్రయాణికులు టికెట్ బుక్ చేసేటప్పుడు “Senior Citizen” ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. ఈ బుకింగ్ ఎయిర్ ఇండియా (Air India) వెబ్‌సైట్, యాప్, కాల్ సెంటర్ లేదా టికెట్ బుకింగ్ కార్యాలయాల ద్వారా చేయవచ్చు. వయస్సు రుజువు చేసే ఫోటో ID తప్పనిసరి. టికెట్ కొనుగోలు సమయంలో, చెక్-ఇన్ వద్ద, బోర్డింగ్ సమయంలో ఆ ID చూపించాలి. లేనిపక్షంలో బోర్డింగ్ అనుమతి ఇవ్వబడదు, పైగా టికెట్ విలువకు రెట్టింపు చార్జ్‌తో పాటు పన్నులు కూడా చెల్లించాల్సి ఉంటుంది.

Also Read : Today Gold Price : సామాన్య మానవుడికి అందని స్థాయిలో పసిడి ధరలు

Exit mobile version