Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
  • Andhra Pradesh
  • Telangana
  • Bharat
  • Global
  • NRI
  • Tollywood
Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
Hello Telugu Logo

TTD Strong Action : నలుగురు అన్యమత ఉద్యోగులపై వేటు

ప్ర‌క‌టించిన ఈవో జె. శ్యామ‌ల రావు

July 19, 2025
in Spiritual
0 0
A A
hellotelugu-ttdeo
Share on FacebookShare on Twitter

TTD : తిరుమ‌ల – టీటీడీ ఈవో జె. శ్యామ‌ల రావు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. శ‌నివారం కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. టీటీడీలో క్వాలిటీ కంట్రోల్ విభాగంలో ఎగ్జిక్యూటివ్ ఇంజ‌నీర్ గా ప‌ని చేస్తున్న బి.ఎలిజర్, బ‌ర్డ్ ఆస్ప‌త్రిలో స్టాఫ్ న‌ర్స్ ఎస్. రోసి, గ్రేడ్ -1 ఫార్మాసిస్ట్ ఎం. ప్రేమాప‌తి, ఎస్వీ ఆయుర్వేద ఫార్మ‌సీల‌లో డాక్ట‌ర్ గా ప‌ని చేస్తున్న డాక్ట‌ర్ జి. అసుంత‌ల‌ను విధుల నుంచి తొల‌గించిన‌ట్లు స్ప‌ష్టం చేశారు ఈవో.

TTD Suspended

సదరు నలుగురు ఉద్యోగులు క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తున్నారని అందుకు సంబంధించిన ఆధారాలు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో వారిని సస్పెండ్ చేయడం జరిగిందన్నారు. సదరు ఆరోపణల నేపథ్యంలో టీటీడీ ఉద్యోగులుగా పనిచేస్తూ సంస్థ ప్రవర్తనా నియమావళిని పాటించలేదని భావించడమే కాక, హిందూ ధార్మిక సంస్థకు ప్రాతినిధ్యం వహించే ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తూ భాద్యతా రహితంగా వ్యవహరించడం జరిగిందని స్ప‌ష్టం చేశారు జె. శ్యామ‌ల రావు.

ఈ క్రమంలో టీటీడీ విజిలెన్స్ విభాగం సమర్పించిన నివేదికను, ఇతర ఆధారాలను పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో సదరు నలుగురు ఉద్యోగులను తక్షణమే తొల‌గించ‌డం జ‌రిగింద‌న్నారు. ఇదే క్ర‌మంలో టీటీడీలో, ఇత‌ర విభాగాల‌లో ప‌ని చేసే వారి ప‌ట్ల కూడా నిఘా పెట్టామ‌ని, ఎవ‌రైనా హిందూ ధ‌ర్మానికి వ్యతిరేకంగా ప‌ని చేసినా లేదా చేసిన‌ట్లు బ‌య‌ట ప‌డినా క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయ‌ని వార్నింగ్ ఇచ్చారు ఈవో.

Related Post

newsseals-ShakambariUtavalu

శాకంబ‌రి ఉత్స‌వాల‌కు 2 ల‌క్ష‌ల మంది భ‌క్తులు

July 30, 2026
hellotelugu-TTD

నకిలీ వెబ్‌సైట్‌పై అప్రమత్తంగా ఉండాలి : టీటీడీ

July 30, 2026
hellotelugu-KondaSurekha

ఆల‌యాల అభివృద్దికి ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ : కొండా సురేఖ

July 30, 2026
hellotelugu-TTDEO

శ్రీవారి సేవను గ్రామ స్థాయిలో విస్తరిస్తాం : ఈవో

July 29, 2026

Also Read : TTD EO Interesting Comments : పాత భవనాలు వినియోగంలోకి తీసుకు రావాలి

Tags: Spiritual News

Related Posts

newsseals-ShakambariUtavalu
Community

శాకంబ‌రి ఉత్స‌వాల‌కు 2 ల‌క్ష‌ల మంది భ‌క్తులు

July 30, 2026
hellotelugu-TTD
Community

నకిలీ వెబ్‌సైట్‌పై అప్రమత్తంగా ఉండాలి : టీటీడీ

July 30, 2026
hellotelugu-KondaSurekha
Community

ఆల‌యాల అభివృద్దికి ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ : కొండా సురేఖ

July 30, 2026
  • Trending
  • Comments
  • Latest
Hello Telugu - PM Modi Shocking

PM Modi Shocking : తెలంగాణ నుండి రూ. 924 కోట్లు రిక‌వ‌రీ

July 21, 2025
Hello Telugu - MP Vishweswar Reddy Sensational Comments

MP Vishweswar Reddy Sensational Comments : ఫోన్ ట్యాపింగ్ నిజం బెదిరించింది వాస్త‌వం

June 27, 2025
Hello Telugu - Minister Bandi Sanjay Shocking Comments

Minister Bandi Sanjay Shocking Comments : సామాజిక న్యాయం కాంగ్రెస్ మోసం – బండి

July 4, 2025
Hello Telugu - Elon Musk - Zuckerberg Important Deal

Elon Musk – Zuckerberg Important Deal : జుక‌ర్ బ‌ర్గ్ తో ఎలాన్ మ‌స్క్ డీల్

August 23, 2025
Hello Telugu - Amarnath Yatra 2025

Amarnath Yatra 2025 : అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త చెప్పిన గవర్నర్ ఎల్జీ సిన్హా

0
Teluguism - Rain Alert

Rain Alert : రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

0
Hello Telugu - Dil Raju Shocking

Dil Raju Shocking : సంచలన నిర్ణయం తీసుకున్న నిర్మాత దిల్ రాజు

0
Hello Telugu - War 2 Movie

War 2 Movie : వార్ 2 సినిమాకు డబ్బింగ్ షురూ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్

0

Kaleo Casino review: understanding payment speed and customer satisfaction

July 31, 2026

Maximizing your gameplay: The benefits of the 125% bonus at Dublin Wins Casino UK

July 31, 2026

Glossy Bingo Casino’s top rewards: what players can claim in 2026

July 31, 2026
teluguism-ApGovt

18 యూనివ‌ర్శిటీల పాల‌క మండళ్లు ర‌ద్దు

July 31, 2026
Hello Telugu Logo

Hello Telugu is a digital platform for political news, film updates, entertainment, celebrity interviews, live events, and movie promotions.

Email: editor(at)hellotelugu.com

Categories

  • ! Без рубрики
  • 2
  • 226
  • 25
  • 7
  • a16z generative ai
  • adobe generative ai 1
  • Business
  • Community
  • Computers, Games
  • Devotional
  • Entertainment
  • Food
  • Forex News
  • Health Tips
  • Lifestyle
  • NEWS
  • public
  • Spiritual
  • Sports
  • Spotlight
  • test
  • Traditional
  • Travel
  • Uncategorized

Tags

Allu Arjun andh Andhra Pradesh Bharat busbus business Business News CM Chandrababu Cricket Crickete Cricketer Devotional News Dhanush Dil Raju freshbet casino review gamblezen casino uk Global Hollywood Jr NTR KTR leanbiome review Lifestyle News Nayanthara NRI PM Narendra Modi Prabhas Producer Ram Charan Rishab Shetty Spiritual News Sports News Spotlight News Stock Market Style Icon Sundeep Reddy Vanga telan Telangana Telangana News tokky Tollywood Traditional News TTD Updates Vijay Sethupathi World

Recent Post

  • Kaleo Casino review: understanding payment speed and customer satisfaction
  • Maximizing your gameplay: The benefits of the 125% bonus at Dublin Wins Casino UK
  • Careers
  • Contact us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Report Abuse

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
  • Contact Us

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?
Go to mobile version