Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
  • Andhra Pradesh
  • Telangana
  • Bharat
  • Global
  • NRI
  • Tollywood
Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
Hello Telugu Logo

రూ. 300 టికెట్ల బుకింగ్ లో గోల్ మాల్ జ‌ర‌గ‌లేదు

సోషియల్ మీడియాలో అసత్య ప్రచారం అవాస్త‌వం

September 27, 2026
in Community, Spiritual
0 0
A A
hellotelugu-TTD
Share on FacebookShare on Twitter

తిరుమ‌ల : టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్‌పై భక్తుల్లో వ్యక్తమవుతున్న సందేహాలకు వివరణ ఇచ్చింది. టీటీడీ ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థలను అధిక సంఖ్యలో భక్తులు ఒకేసారి వచ్చే డిమాండ్‌ను నిర్వహించేలా Google Cloud Platform (GCP), Load Balancing, Auto Scaling, Distributed Application Architecture, Horizontal Scaling వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహిస్తున్నట్లు తెలిపింది. అధిక డిమాండ్ సమయంలో వివిధ Application, API, Gateway తదితర సేవలను అనేక Replicas ద్వారా నిర్వహిస్తూ వ్యవస్థ పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొంది. టికెట్ల విడుదల సమయంలో ప్రత్యేక Technical War-Room ఏర్పాటు చేసి, Application Performance, Infrastructure Health, Transactions, Security తదితర అంశాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, సమస్యలు తలెత్తిన వెంటనే పరిష్కరించే విధంగా సాంకేతిక బృందాలు పని చేస్తున్నాయని తెలిపింది.

అధిక డిమాండ్ ఉన్న బుకింగ్ సమయంలో సుమారు 6 లక్షల మంది యూజర్లు టికెట్ల కోసం ప్రయత్నిస్తుండగా, ఒక్కో యూజర్ సగటున నలుగురు కుటుంబ సభ్యుల కోసం ప్రయత్నిస్తే సుమారు 24 లక్షల టికెట్లకు డిమాండ్ ఏర్పడే అవకాశం ఉందని టీటీడీ పేర్కొంది. అయితే అందుబాటులో ఉన్న కోటా సుమారు 2.69 లక్షల టికెట్లు మాత్రమే ఉన్నాయ‌ని గ‌మ‌నించాల‌ని కోరింది. అందుబాటులో ఉన్న కోటాతో పోలిస్తే డిమాండ్ దాదాపు 9 రెట్లు అధికంగా ఉంటుందని పేర్కొంది. ఈ కారణంగా వేలాది మంది ఒకే సమయంలో ఒకే స్లాట్ కోసం ప్రయత్నించడంతో టికెట్లు అత్యంత తక్కువ సమయంలోనే పూర్తవుతాయని వివరించింది.

ఒకేసారి భారీ సంఖ్యలో అభ్యర్థనలు వచ్చినప్పుడు Backend Systemsపై అధిక భారం పడకుండా, మొత్తం వ్యవస్థ స్థిరత్వాన్ని కాపాడేందుకు Virtual Queue ఉపయోగిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. Virtual Queue భక్తులకు టికెట్లు నిరాకరించేందుకు ఉద్దేశించినది కాదని, అధిక ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే సాంకేతిక విధానమని స్పష్టం చేసింది. అలాగే ‘Slot Unavailable’ వంటి సందేశాలు అధిక డిమాండ్ కారణంగా అందుబాటులో ఉన్న టికెట్లు తక్కువ సమయంలో పూర్తవడం వల్ల కూడా రావచ్చని, దీనిని మాత్రమే ఆధారంగా చేసుకుని సాంకేతిక వైఫల్యంగా నిర్ధారించడం సరికాదని పేర్కొంది. ఆన్‌లైన్ చెల్లింపుల ప్రక్రియ TTD అప్లికేషన్‌తో పాటు Payment Gateways, Banking Networks, UPI Networks వంటి బాహ్య వ్యవస్థలపై కూడా ఆధారపడి ఉంటుందని టీటీడీ తెలిపింది. అందువల్ల ఏదైనా Transaction విఫలమైనప్పుడు సమస్య ఏ దశలో ఏర్పడిందో పరిశీలించాల్సి ఉంటుందని వివరించింది.

Related Post

hellotelugu-TTDAEO

గోశాలలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలి

September 27, 2026
hellotelugu-SVMuseum

త్వ‌ర‌లో భ‌క్తుల‌కు అందుబాటులోకి ఎస్వీ మ్యూజియం

September 26, 2026
hellotelugu-TTDBhagSavari

తిరుమలలో కన్నుల పండువగా భాగ్ సవారి ఉత్సవం

September 25, 2026
hellotelugu-TTDJEO

డిసెంబర్ 5 నుంచి శ్రీ పద్మావతి కార్తీక బ్రహ్మోత్సవాలు

September 25, 2026

టికెట్ లభించకపోవడాన్ని, ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థ పనిచేయక పోవడాన్ని ఒకటిగా పరిగణించరాదని టీటీడీ స్పష్టం చేసింది. భక్తుల Feedbackను పరిగణనలోకి తీసుకుని Online Booking, Application, Database Performance, High-Load Handling, Security, Anti-Bot Mechanisms, Payment Processes తదితర అంశాల్లో నిరంతరం సాంకేతిక అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు వెల్ల‌డించింది. గతంలో నమోదైన Traffic Patterns, రాబోయే బుకింగ్‌లలో ఉండే అంచనా డిమాండ్ ఆధారంగా Capacity Planning, Infrastructure Scalingను కూడా సమీక్షిస్తున్నట్లు పేర్కొంది. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం తదితర ఆలయాల దర్శన, సేవా కోటాలను కూడా ఇదే ఆన్‌లైన్ విధానం ద్వారా విడుదల చేస్తున్నామని, అక్కడ భారీ స్థాయిలో ఒకేసారి ఏర్పడే డిమాండ్ తక్కువగా ఉండటంతో బుకింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగుతోందని తెలిపింది.

భారీ డిమాండ్ ఉన్న సమయంలో ప్రతి బుకింగ్ ప్రయత్నం విజయవంతం కావడం సాధ్యం కాదని, ఒక ప్రయత్నంలో టికెట్ లభించక పోవడాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుని వ్యవస్థలో సాంకేతిక వైఫల్యం లేదా లోపం ఉందని భావించవద్దని టీటీడీ భక్తులను కోరింది. భక్తులకు ఆన్‌లైన్ బుకింగ్ సేవలను సురక్షితంగా, పారదర్శకంగా, సాంకేతికంగా సమర్థవంతంగా అందించేందుకు టీటీడీ నిరంతరం అవసరమైన అన్ని చర్యలు చేపడుతోందని తెలిపింది. టీటీడీపై సోషియల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని ఈ సందర్భంగా టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేసింది.

Related Posts

hellotelugu-TTDAEO
Community

గోశాలలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలి

September 27, 2026
hellotelugu-SVMuseum
Community

త్వ‌ర‌లో భ‌క్తుల‌కు అందుబాటులోకి ఎస్వీ మ్యూజియం

September 26, 2026
hellotelugu-TTDBhagSavari
Community

తిరుమలలో కన్నుల పండువగా భాగ్ సవారి ఉత్సవం

September 25, 2026
  • Trending
  • Comments
  • Latest
Hello Telugu - PM Modi Shocking

PM Modi Shocking : తెలంగాణ నుండి రూ. 924 కోట్లు రిక‌వ‌రీ

July 21, 2025
Hello Telugu - MP Vishweswar Reddy Sensational Comments

MP Vishweswar Reddy Sensational Comments : ఫోన్ ట్యాపింగ్ నిజం బెదిరించింది వాస్త‌వం

June 27, 2025
Hello Telugu - Minister Bandi Sanjay Shocking Comments

Minister Bandi Sanjay Shocking Comments : సామాజిక న్యాయం కాంగ్రెస్ మోసం – బండి

July 4, 2025
Hello Telugu - Elon Musk - Zuckerberg Important Deal

Elon Musk – Zuckerberg Important Deal : జుక‌ర్ బ‌ర్గ్ తో ఎలాన్ మ‌స్క్ డీల్

August 23, 2025
Hello Telugu - Amarnath Yatra 2025

Amarnath Yatra 2025 : అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త చెప్పిన గవర్నర్ ఎల్జీ సిన్హా

0
Teluguism - Rain Alert

Rain Alert : రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

0
Hello Telugu - Dil Raju Shocking

Dil Raju Shocking : సంచలన నిర్ణయం తీసుకున్న నిర్మాత దిల్ రాజు

0
Hello Telugu - War 2 Movie

War 2 Movie : వార్ 2 సినిమాకు డబ్బింగ్ షురూ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్

0
hellotelugu-RushiKondaPalace

రుషికొండ ప్యాలెస్ వినియోగంపై దృష్టి సారిస్తాం

September 27, 2026
hellotelugu-KandulaDurgesh

రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు

September 27, 2026
hellotelugu-TTDAEO

గోశాలలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలి

September 27, 2026
hellotelugu-TTD

రూ. 300 టికెట్ల బుకింగ్ లో గోల్ మాల్ జ‌ర‌గ‌లేదు

September 27, 2026
Hello Telugu Logo

Hello Telugu is a digital platform for political news, film updates, entertainment, celebrity interviews, live events, and movie promotions.

Email: editor(at)hellotelugu.com

Categories

  • ! Без рубрики
  • 2
  • 226
  • 25
  • 7
  • a16z generative ai
  • adobe generative ai 1
  • Business
  • Community
  • Computers, Games
  • Devotional
  • Entertainment
  • Food
  • Forex News
  • Game
  • Health Tips
  • Lifestyle
  • NEWS
  • public
  • Spiritual
  • Sports
  • Spotlight
  • test
  • Traditional
  • Travel
  • Uncategorized

Tags

andh Andhra Pradesh Avika Gor Bharat busbus business Business News casino oinline game casino onlina game casino online game casino online game online casino online game pinco casino online game pin up casino pinco online game casino pin up online game CM Chandrababu Cricket Crickete Cricketer Devotional News Dhanush freshbet casino review gamblezen casino uk Global Hollywood Jr NTR leanbiome review Lifestyle News Nayanthara NRI PM Narendra Modi Prabhas reveryplay promo code no deposit Rishab Shetty Spiritual News Sports News Spotlight News telan Telangana Telangana News tokky Tollywood Traditional News Vijay Sethupathi World

Recent Post

  • రుషికొండ ప్యాలెస్ వినియోగంపై దృష్టి సారిస్తాం
  • రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు
  • Careers
  • Contact us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Report Abuse

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
  • Contact Us

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?
Go to mobile version