Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
  • Andhra Pradesh
  • Telangana
  • Bharat
  • Global
  • NRI
  • Tollywood
Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
Hello Telugu Logo

ద‌ళిత విద్యార్థి చ‌దువు కోసం ఆర్థిక సాయం

ఎంబీబీఎస్ సీటు సాధించిన పెర్క శ్రీజ

January 22, 2026
in NEWS
0 0
A A
hellotelugu-HarishRao
Share on FacebookShare on Twitter

Related Post

hellotelugu-KondaSurekha

కొండా సురేఖ రాజీనామా చేయ్ : హై క‌మాండ్

September 3, 2026
hellotelugu-MadrasHighCourt

ఎంకే స్టాలిన్ కు మ‌ద్రాస్ హైకోర్టులో చుక్కెదురు

September 3, 2026
hellotelugu-IndirammaTowrs

పేద‌ల కోసం జోరుగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం

September 3, 2026
hellotelugu-GummidiSandhyarani

జ‌గ‌న్ రెడ్డీ జ‌ర నోరు జాగ్ర‌త్త : గుమ్మిడి సంధ్యారాణి

September 3, 2026

సంగారెడ్డి జిల్లా : మ‌రోసారి త‌న ఉదార‌త‌ను చాటుకున్నారు మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు. ఎంబీబీఎస్ సీటు సాధించిన పేద దళిత విద్యార్థిని పెర్క శ్రీ‌జ‌ను అభినందించారు. త‌న చ‌దువు కోసం అయ్యే ఫీజ‌ను తానే చెల్లిస్తానంటూ ప్ర‌కటించారు. అంతేకాదు త‌న‌కు ఆర్థిక సాయం చేశారు. దీంతో పేరెంట్స్ మాజీ మంత్రికి రుణ‌ప‌డి ఉంటామ‌ని తెలిపారు. ఇదిలా ఉండ‌గా గ‌త బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన గురుకుల పాఠశాలలో చదివి ఎంబీబీఎస్ సీటు సాధించడం ప‌ట్ల ఆనందం వ్య‌క్తం చేశారు హ‌రీష్ రావు. ఇదిలా ఉండ‌గా తన కూతురుకు ఎంబీబీఎస్ సీటు వచ్చినా తనకు చదివించే ఆర్థిక స్తోమత లేదని , ఆదుకోవాల‌ని కోరుతూ హ‌రీశ్ రావుకు లేఖ రాశారు పెర్క శ్రీ‌జ తండ్రి.

దీంతో వెంట‌నే స్పందించారు మాజీ మంత్రి. ఎంబీబీఎస్ కోర్సు మొదటి సంవత్సరం కింద నిర్దేశించిన ఫీజు రూ. 60 వేల ఆర్థిక సాయం అందించారు. అంతే కాకుండా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు హ‌రీశ్ రావు. ఎం బీబీ ఎస్ పూర్తి అయ్యే వరకు ప్రతి ఏటా కళాశాల ఫీజు తానే చెల్లిస్తానని భరోసా ఇచ్చారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో మెడికల్ కళాశాలల ఏర్పాటుతో పాటు వైద్య విద్య సీట్లు పెంచిన ఫలితమే ఇందుకు నిద‌ర్శ‌నం అన్నారు. వైట్ కోట్ విప్లవం సృష్టించి బడుగు, బలహీన వర్గాలను వైద్య విద్య దిశగా బాటలు వేసిన ఘ‌న‌త మాజీ సీఎం కేసీఆర్ కు ద‌క్కుతుంద‌న్నారు. ధనిక కుటుంబాలకే ఎంబీబీఎస్ చదువు.. ఆర్థిక స్తోమత ఉన్నవారికే వైద్య విద్య.. డబ్బుంటేనే ఒంటిపై వైట్ కోట్ అనేది గతంలో రాష్ట్రం ఏర్ప‌డ‌క ముందు ఉండేద‌న్నారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింద‌న్నారు.

Related Posts

hellotelugu-KondaSurekha
NEWS

కొండా సురేఖ రాజీనామా చేయ్ : హై క‌మాండ్

September 3, 2026
hellotelugu-MadrasHighCourt
NEWS

ఎంకే స్టాలిన్ కు మ‌ద్రాస్ హైకోర్టులో చుక్కెదురు

September 3, 2026
hellotelugu-IndirammaTowrs
NEWS

పేద‌ల కోసం జోరుగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం

September 3, 2026
  • Trending
  • Comments
  • Latest
Hello Telugu - PM Modi Shocking

PM Modi Shocking : తెలంగాణ నుండి రూ. 924 కోట్లు రిక‌వ‌రీ

July 21, 2025
Hello Telugu - MP Vishweswar Reddy Sensational Comments

MP Vishweswar Reddy Sensational Comments : ఫోన్ ట్యాపింగ్ నిజం బెదిరించింది వాస్త‌వం

June 27, 2025
Hello Telugu - Minister Bandi Sanjay Shocking Comments

Minister Bandi Sanjay Shocking Comments : సామాజిక న్యాయం కాంగ్రెస్ మోసం – బండి

July 4, 2025
Hello Telugu - Elon Musk - Zuckerberg Important Deal

Elon Musk – Zuckerberg Important Deal : జుక‌ర్ బ‌ర్గ్ తో ఎలాన్ మ‌స్క్ డీల్

August 23, 2025
Hello Telugu - Amarnath Yatra 2025

Amarnath Yatra 2025 : అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త చెప్పిన గవర్నర్ ఎల్జీ సిన్హా

0
Teluguism - Rain Alert

Rain Alert : రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

0
Hello Telugu - Dil Raju Shocking

Dil Raju Shocking : సంచలన నిర్ణయం తీసుకున్న నిర్మాత దిల్ రాజు

0
Hello Telugu - War 2 Movie

War 2 Movie : వార్ 2 సినిమాకు డబ్బింగ్ షురూ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్

0

Exploring the most rewarding promotions at online casinos this year

September 3, 2026

An honest review of popular online casinos: what players really think

September 3, 2026

Best PayID Casinos Australia 2026: Unlock instant deposits and fast withdrawals

September 3, 2026

Maximize your gameplay: Top bonuses at Best PayID Casinos Australia revealed

September 3, 2026
Hello Telugu Logo

Hello Telugu is a digital platform for political news, film updates, entertainment, celebrity interviews, live events, and movie promotions.

Email: editor(at)hellotelugu.com

Categories

  • ! Без рубрики
  • 2
  • 226
  • 25
  • 7
  • a16z generative ai
  • adobe generative ai 1
  • Business
  • Community
  • Computers, Games
  • Devotional
  • Entertainment
  • Food
  • Forex News
  • Game
  • Health Tips
  • Lifestyle
  • NEWS
  • public
  • Spiritual
  • Sports
  • Spotlight
  • test
  • Traditional
  • Travel
  • Uncategorized

Tags

andh Andhra Pradesh Avika Gor Bharat busbus business Business News casino onlina game casino online game casino online game pinco CM Chandrababu Cricket Crickete Cricketer Devotional News Dhanush Dil Raju freshbet casino review gamblezen casino uk Global Hollywood Javelin Throw Jr NTR leanbiome review Lifestyle News Nayanthara NRI PM Narendra Modi Prabhas Producer reveryplay promo code no deposit Rishab Shetty Spiritual News Sports News Spotlight News Stock Market telan Telangana Telangana News tokky Tollywood Traditional News Vijay Sethupathi Viral World

Recent Post

  • Exploring the most rewarding promotions at online casinos this year
  • An honest review of popular online casinos: what players really think
  • Careers
  • Contact us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Report Abuse

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
  • Contact Us

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?
Go to mobile version