Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
  • Andhra Pradesh
  • Telangana
  • Bharat
  • Global
  • NRI
  • Tollywood
Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
Hello Telugu Logo

YS Jagan New Digital Book Sensational : బాధితుల కోసం భ‌రోసా డిజిట‌ల్ బుక్ ఆస‌రా : జ‌గ‌న్

ఆవిష్క‌రించిన ఏపీ మాజీ ముఖ్యమంత్రి

September 24, 2025
in NEWS
0 0
A A
Hello Telugu - YS Jagan New Digital Book Sensational

Hello Telugu - YS Jagan New Digital Book Sensational

Share on FacebookShare on Twitter

YS Jagan: తాడేప‌ల్లి గూడెం : ఏపీ కూట‌మి స‌ర్కార్ నుంచి త‌మ పార్టీకి చెందిన నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, శ్రేయోభిలాషుల‌పై దాడుల నుంచి ర‌క్షించేందుకు గాను కొత్త కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (YS Jagan) త‌మ పార్టీ వేదిక‌గా డిజిట‌ల్ బుక్ ను ఆవిష్క‌రించారు. ఇందుకు సంబంధించి ఎవ‌రైనా ఎప్పుడైనా స‌రే త‌మ వివ‌రాలు న‌మోదు చేయొచ్చ‌ని తెలిపారు ఈ సంద‌ర్బంగా . ఇదిలా ఉండ‌గా https://digitalbook.weysrcp.com/auth/phoneలో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉందన్నారు. దీని ద్వారా ఎవరైనా తాము ఎదుర్కొన్న అన్యాయానికి సంబంధించిన వివరాలను నేరుగా అప్‌లోడ్ చేయవచ్చ‌ని స్ప‌ష్టం చేశారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ప్రతి సంఘటనను శాశ్వత డిజిటల్ డైరీలో నమోదు చేసి భద్ర ప‌రుస్తార‌ని తెలిపారు. అంతే కాకుండా 040-49171718 ద్వారా ఐవీఆర్ఎస్ కాల్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు మాజీ సీఎం.

YS Jagan New Digital Book

దీని ద్వారా కార్మికులు, బాధితులు ఫోన్ ద్వారా తమ ఫిర్యాదులను నమోదు చేసుకునే వీలు క‌లుగుతుంద‌న్నారు . ఈ రికార్డులు కేవలం ప్రతీకాత్మకమైనవి కావు అన్నారు, కానీ ఖచ్చితమైన చర్యకు ఆధారం అవుతాయని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రతి డాక్యుమెంట్ సంఘటనను పరిశీలిస్తుందని పేర్కొన్నారు. ఎవరైనా పదవీ విరమణ చేసినా, రాష్ట్రం నుండి బయటకు వెళ్లినా, లేదా విదేశాలలో నివసిస్తున్నా, తాము ప్రతి కేసును కొనసాగిస్తామ‌న్నారు. దోషులను చట్టం ముందు నిలబెట్టి, బాధితులకు న్యాయం చేస్తామన్నారు.

Also Read : Tirupati GST Officer Suspension Sensational : స‌ర్కార్ నిర్ణ‌యంపై స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం

Related Post

hellotelugu-MLCKancharlaSrikanth

డీఎస్సీ సక్సెస్‌పై వైసీపీ అబద్ధాల ఫ్యాక్టరీ

June 8, 2026
hellotelugu-TDPRajyasabha

తెలుగుదేశం పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుల నామినేష‌న్

June 8, 2026
Renubhatia

బాలిక‌పై డాక్ట‌ర్ రేప్ మహిళా క‌మిష‌న్ ఫైర్

June 8, 2026
hellotelugu-PalaniSwamy

త‌మిళ‌నాడులో టీవీకే స‌ర్కార్ కూలిపోనుందా..?

June 8, 2026
Tags: Andhra Pradesh

Related Posts

hellotelugu-MLCKancharlaSrikanth
NEWS

డీఎస్సీ సక్సెస్‌పై వైసీపీ అబద్ధాల ఫ్యాక్టరీ

June 8, 2026
hellotelugu-TDPRajyasabha
NEWS

తెలుగుదేశం పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుల నామినేష‌న్

June 8, 2026
Renubhatia
NEWS

బాలిక‌పై డాక్ట‌ర్ రేప్ మహిళా క‌మిష‌న్ ఫైర్

June 8, 2026
  • Trending
  • Comments
  • Latest
Hello Telugu - PM Modi Shocking

PM Modi Shocking : తెలంగాణ నుండి రూ. 924 కోట్లు రిక‌వ‌రీ

July 21, 2025
Hello Telugu - MP Vishweswar Reddy Sensational Comments

MP Vishweswar Reddy Sensational Comments : ఫోన్ ట్యాపింగ్ నిజం బెదిరించింది వాస్త‌వం

June 27, 2025
Hello Telugu - Minister Bandi Sanjay Shocking Comments

Minister Bandi Sanjay Shocking Comments : సామాజిక న్యాయం కాంగ్రెస్ మోసం – బండి

July 4, 2025
Hello Telugu - Elon Musk - Zuckerberg Important Deal

Elon Musk – Zuckerberg Important Deal : జుక‌ర్ బ‌ర్గ్ తో ఎలాన్ మ‌స్క్ డీల్

August 23, 2025
Hello Telugu - Amarnath Yatra 2025

Amarnath Yatra 2025 : అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త చెప్పిన గవర్నర్ ఎల్జీ సిన్హా

0
Teluguism - Rain Alert

Rain Alert : రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

0
Hello Telugu - Dil Raju Shocking

Dil Raju Shocking : సంచలన నిర్ణయం తీసుకున్న నిర్మాత దిల్ రాజు

0
Hello Telugu - War 2 Movie

War 2 Movie : వార్ 2 సినిమాకు డబ్బింగ్ షురూ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్

0
hellotelugu-MLCKancharlaSrikanth

డీఎస్సీ సక్సెస్‌పై వైసీపీ అబద్ధాల ఫ్యాక్టరీ

June 8, 2026
hellotelugu-TDPRajyasabha

తెలుగుదేశం పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుల నామినేష‌న్

June 8, 2026
hellotellugu-TelanganaHighCourt

HCA అధ్యక్షుడి నియామకం చెల్లదు

June 8, 2026

PowerPlayApp English Casino Online: Canadian Player Review

June 8, 2026
Hello Telugu Logo

Hello Telugu is a digital platform for political news, film updates, entertainment, celebrity interviews, live events, and movie promotions.

Email: editor(at)hellotelugu.com

Categories

  • ! Без рубрики
  • 2
  • 226
  • 25
  • 7
  • a16z generative ai
  • adobe generative ai 1
  • Business
  • Community
  • Computers, Games
  • Devotional
  • Entertainment
  • Food
  • Forex News
  • Health Tips
  • Lifestyle
  • NEWS
  • public
  • Spiritual
  • Sports
  • Spotlight
  • test
  • Traditional
  • Travel
  • Uncategorized

Tags

Allu Arjun andh Andhra Pradesh Bharat busbus business Business News CM Chandrababu Cricket Crickete Cricketer Devotional News Dhanush Dil Raju freshbet casino review gamblezen casino uk Global Hollywood Jr NTR KTR leanbiome review Lifestyle News Nayanthara NRI PM Narendra Modi Prabhas Producer Ram Charan Rishab Shetty Spiritual News Sports News Spotlight News Stock Market Style Icon Sundeep Reddy Vanga telan Telangana Telangana News tokky Tollywood Traditional News TTD Updates Vijay Sethupathi World

Recent Post

  • డీఎస్సీ సక్సెస్‌పై వైసీపీ అబద్ధాల ఫ్యాక్టరీ
  • తెలుగుదేశం పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుల నామినేష‌న్
  • Careers
  • Contact us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Report Abuse

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
  • Contact Us

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?
Go to mobile version