Youtube Sensational Update : జులై 15 నుంచి యూట్యూబ్ లో ఆ వీడియోలకు ఆదాయం రద్దు

జూలై 15, 2025 నుండి యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్ (YPP) లో మార్పులు అమల్లోకి రానున్నాయి...

Hello Telugu - Youtube Sensational Update

Hello Telugu - Youtube Sensational Update

Youtube : యూట్యూబ్‌ వేదికగా కంటెంట్ తయారీదారులకు ముఖ్యమైన హెచ్చరిక వచ్చింది. పునరావృత (రీయూజ్డ్) కంటెంట్‌ను నియంత్రించేందుకు యూట్యూబ్ (Youtube) కొత్త విధానాన్ని ప్రకటించింది. జూలై 15, 2025 నుండి యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్ (YPP) లో మార్పులు అమల్లోకి రానున్నాయి.

Youtube – ఈ మార్పుల ప్రకారం,

మానిటైజేషన్‌కు అర్హత కలిగే వీడియోల లక్షణాలు:

యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్‌లో చేరాలంటే:

ఈ మార్గదర్శకాలు వలన నిజమైన కంటెంట్ క్రియేటర్లకు ప్రోత్సాహం లభించనుంది. ప్లాట్‌ఫామ్‌ను దుర్వినియోగం చేసే ప్రయత్నాలు తగ్గిపోవచ్చని యూట్యూబ్ చెబుతోంది. సృజనాత్మకతకు ప్రాధాన్యత ఇచ్చే కొత్త యుగానికి ఇది నాంది కావొచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Also Read : YS Jagan Sensational Tweet : ఎన్డీఏ సర్కార్ పై మాజీ సీఎం జగన్ సంచలన ట్వీట్

Exit mobile version