Gold : భౌగోళిక రాజకీయ అనిశ్చితుల ప్రభావంతో పాటు, పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తులవైపు మొగ్గు చూపుతున్న కారణంగా బంగారం ధరలు వరుసగా పెరుగుతున్నాయి. రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే క్షీణించడం కూడా ఈ పెరుగుదలకు తోడ్పడుతోంది.
శుక్రవారం (సెప్టెంబర్ 20) నాటికి 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం (Gold) ధర రూ. 1,11,340కి చేరగా, 22 క్యారెట్ల పది గ్రాముల ధర రూ. 1,02,060గా నమోదైంది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,11,490 కాగా, 22 క్యారెట్ల ధర రూ. 1,02,210కి చేరింది.
వెండి ధరలు కూడా పెరుగుతూ నిన్నటితో పోల్చితే కిలోకు రూ. 100 మేర ఎక్కువయ్యాయి.
Gold – ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు)
- హైదరాబాద్: రూ. 1,11,340 (24కె), రూ. 1,02,060 (22కె)
- విజయవాడ: రూ. 1,11,340 (24కె), రూ. 1,02,060 (22కె)
- ఢిల్లీ: రూ. 1,11,490 (24కె), రూ. 1,02,210 (22కె)
- ముంబై: రూ. 1,11,340 (24కె), రూ. 1,02,060 (22కె)
- వడోదర: రూ. 1,11,390 (24కె), రూ. 1,02,110 (22కె)
- కోల్‌కతా: రూ. 1,11,340 (24కె), రూ. 1,02,060 (22కె)
- చెన్నై: రూ. 1,11,340 (24కె), రూ. 1,02,060 (22కె)
- బెంగళూరు: రూ. 1,11,340 (24కె), రూ. 1,02,060 (22కె)
- కేరళ: రూ. 1,11,340 (24కె), రూ. 1,02,060 (22కె)
- పుణె: రూ. 1,11,340 (24కె), రూ. 1,02,060 (22కె)
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు)
- హైదరాబాద్: రూ. 1,43,100
- విజయవాడ: రూ. 1,43,100
- ఢిల్లీ: రూ. 1,33,100
- చెన్నై: రూ. 1,43,100
- కోల్‌కతా: రూ. 1,33,100
- కేరళ: రూ. 1,43,100
- ముంబై: రూ. 1,33,100
- బెంగళూరు: రూ. 1,33,100
- వడోదర: రూ. 1,33,100
- అహ్మదాబాద్: రూ. 1,33,100
తాజా ధరల మార్పులపై నిత్యం నిపుణులు గమనిస్తూ, పెట్టుబడిదారులు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
Also Read : Today Gold Price : భారీగా తగ్గిన పసిడి ధరలు
