Today Gold Price : నేడు భగ్గుమన్న బంగారం ధరలు

వెండి ధరల్లో కూడా పెరుగుదల నమోదై, ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,21,000గా ఉంది...

Hello Telugu - Today Gold Price

Hello Telugu - Today Gold Price

Gold : దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి గణనీయంగా పెరిగాయి. శనివారం (ఆగస్టు 30, 2025) నాటి వివరాల ప్రకారం, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,04,950గా ఉంది. అదే సమయంలో, 22 క్యారెట్ల బంగారం ధర రూ.96,200కి చేరగా, 18 క్యారెట్ల బంగారం (Gold) ధర రూ.78,710కి పెరిగింది. వెండి ధరల్లో కూడా పెరుగుదల నమోదై, ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,21,000గా ఉంది.

Gold – ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు)

ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు)

విశ్లేషకుల అభిప్రాయం

ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, వడ్డీ రేట్లలో మార్పులు, డిమాండ్ పెరుగుదల వంటి అంశాలు బంగారం ధరలను ఎగబాకేలా చేస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఈ పెరుగుదల కొనసాగే అవకాశం ఉందని అంచనా.

Also Read : Gold Price Hike : గరిష్ట స్థాయికి చేరిన పసిడి ధరలు

Exit mobile version