Stock Market Growth : అమెరికా జపాన్ మధ్య కుదిరిన ట్రేడ్ డీల్..లాభాల బాటలో స్టాక్ మార్కెట్

ఈ పాజిటివ్ సంకేతాల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా లాభాల దిశగా ప్రయాణిస్తున్నాయి...

Hello Telugu - Stock Market Growth

Hello Telugu - Stock Market Growth

Stock Market : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా జపాన్‌తో వాణిజ్య ఒప్పందం ఖరారైనట్టు ప్రకటించడంతో ఆసియా-పసిఫిక్ మార్కెట్లు సానుకూల దిశగా కదులుతున్నాయి. ఈ పాజిటివ్ సంకేతాల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Market) కూడా లాభాల దిశగా ప్రయాణిస్తున్నాయి.

గత వాణిజ్య దినం మంగళవారం సూచీలు ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ, బుధవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభం నుంచి మార్కెట్లు స్థిరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి.

Stock Market – సూచీల తాజా పరిస్థితి:

కంపెనీల షేర్ల పనితీరు:

ఇతర సూచీలు:

ఇటీవల ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో మంచి లాభాలు నమోదు చేసిన ఎటర్నల్ షేరు మంగళవారం ఆల్ టైమ్ హై స్థాయికి చేరుకుంది.

మార్కెట్ వర్గాల అంచనా:

అంతర్జాతీయ స్థాయిలో ట్రేడ్ ఒప్పందాలు, ద్రవ్యోల్బణ అంచనాలు, కీలక కంపెనీల ఫలితాల ప్రకటనలు మార్కెట్ దిశను నిర్ధేశిస్తున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. దేశీయంగా IT, ఆటో, ఎన్‌ర్జీ రంగాలు లాభాలకు దోహదపడుతున్నాయని భావిస్తున్నారు.

Also Read : Stock Market Growth : గత 3 సెషన్లుగా నష్టాలు చూసిన దేశీయ సూచీలు ఇపుడు లాభాల్లో

Exit mobile version