Rupee Drop Shocking : ట్రంప్ సుంకాలకు భారీగా పతనమైన రూపాయి

గత వారం నమోదు చేసిన రూ.88.7975 కనిష్టాన్ని కూడా ఇది అధిగమించింది.

Hello Telugu - Rupee Huge Drop

Hello Telugu - Rupee Huge Drop

Rupee : భారత రూపాయి మంగళవారం (సెప్టెంబర్ 30) మరోసారి కొత్త ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి (Rupee) విలువ రూ.88.80కి పడిపోయింది. గత వారం నమోదు చేసిన రూ.88.7975 కనిష్టాన్ని కూడా ఇది అధిగమించింది.

Rupee – రూపాయి పతనానికి ప్రధాన కారణాలు

ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం, అమెరికా కఠిన చర్యలు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతున్నాయి.

ఆసియా కరెన్సీలపై ప్రభావం

రూపాయి మాత్రమే కాదు, దక్షిణ కొరియా, థాయిలాండ్, ఇండోనేషియా, సింగపూర్, చైనా, జపాన్ కరెన్సీలు కూడా బలహీనమయ్యాయి. దీంతో మొత్తం ఆసియా ఆర్థిక వ్యవస్థ ఒత్తిడిలో పడినట్లు కనిపిస్తోంది.

ట్రంప్ నిర్ణయాలు – భారత్‌పై దెబ్బ

దీని ప్రభావంతో గత వారం సెన్సెక్స్ 2,000 పాయింట్లకు పైగా పడిపోయింది.

ప్రజలపై ప్రత్యక్ష ప్రభావం

రూపాయి ఈ స్థాయిలో కొనసాగితే, ప్రతిరోజు ఖర్చులు పెరగడం, ద్రవ్యోల్బణం మరింత ముదురడం ఖాయం అని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read : Morgan Stanley Warning : నిరుద్యోగ సమస్య పరిష్కారానికి భారత్ వృద్ధి రేటు 12.2% కావాలి

Exit mobile version