Piyush Goyal-India US Energy Trade Growth : భారత్–అమెరికా ఇంధన వాణిజ్యానికి కొత్త ఊపు: పీయూష్ గోయల్ హామీ

భారత ఇంధన భద్రతలో అమెరికా కీలక పాత్ర పోషించనుందని స్పష్టం చేశారు...

Hello Telugu - Piyush Goyal-India US Energy Trade Growth

Hello Telugu - Piyush Goyal-India US Energy Trade Growth

Piyush Goyal : భారతదేశం–అమెరికా మధ్య ఇంధన వాణిజ్యం రాబోయే సంవత్సరాల్లో మరింత వేగంగా పెరుగుతుందని కేంద్ర వాణిజ్య, పారిశ్రామిక మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) వెల్లడించారు. అమెరికా–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక (USISPF) ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భారత ఇంధన భద్రతలో అమెరికా కీలక పాత్ర పోషించనుందని స్పష్టం చేశారు.

Piyush Goyal – ఇంధన రంగంలో భాగస్వామ్యం

అణు శక్తి సహకారం

యూరోపియన్ యూనియన్ CBAM పన్నుపై తీవ్ర విమర్శ

కీలక ఖనిజాల ప్రాముఖ్యత

Also Read : Modi Govt – New Innovation : రైల్వే ఉద్యోగులకు దీపావళికి బంపర్ ఆఫర్ ప్రకటించిన మోదీ సర్కార్

Exit mobile version