IRCTC Shocking : సంచలన నిర్ణయం తీసుకున్న ఐఆర్సిటిసి.. 2.5 కోట్ల ఐడీలు బ్లాక్

పారదర్శకత, సమానత కల్పించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు...

Hello Telugu - IRCTC Shocking

Hello Telugu - IRCTC Shocking

IRCTC : ఆన్‌లైన్ ద్వారా రైలు టిక్కెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు ఇది అత్యంత కీలక సమాచారం. భారతీయ రైల్వేలు ఇటీవల IRCTC లో నమోదైన 2.5 కోట్లకు పైగా వినియోగదారు ఖాతాలను బ్లాక్ చేయడం గమనార్హం. ఈ విషయాన్ని ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించింది. టికెట్ బుకింగ్ వ్యవస్థలో పారదర్శకత, సమానత కల్పించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

IRCTC – బ్లాక్ చేసిన ఖాతాల వెనక కారణాలు ఏమిటి?

ప్రభుత్వ వివరాల ప్రకారం, వినియోగదారుల ప్రవర్తనను విశ్లేషించిన తర్వాత, అనేక ఖాతాల ద్వారా అనుమానాస్పదంగా టిక్కెట్లు బుక్ అవుతున్నట్లు గుర్తించారు. టికెట్ బుకింగ్ ప్రారంభమైన వెంటనే కొన్ని ఖాతాల ద్వారా టిక్కెట్లు కొన్ని నిమిషాల్లోనే పూర్తిగా బుక్ అవుతున్నాయి.
ఇలాంటి చర్యల వల్ల సాధారణ ప్రయాణికులు టిక్కెట్లు పొందలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అనుమానాస్పద IDలపై కఠినంగా వ్యవహరించి ఖాతాలను బ్లాక్ చేశారు.

టికెట్ బుకింగ్‌లో సంభవిస్తున్న సమస్యలు:

ప్రభుత్వం పేర్కొన్నది మేరకు,

కొత్త టికెట్ బుకింగ్ విధానం – 2025 జూలై 1 నుండి అమలు

ప్రభుత్వం టికెట్ బుకింగ్‌ను మరింత నిర్వహణయోగ్యంగా, న్యాయంగా మార్చేందుకు పలు కీలక మార్పులను తెచ్చింది:

ప్రయాణికులకు సూచనలు:

Also Read : Indian Railways Alarming : తరువాత ప్రయాణంకోసం ముందే రిజర్వేషన్ చేసుకున్నారా..అయితే మీకోసమే

Exit mobile version