Gold : దేశవ్యాప్తంగా బంగారం ధరలు పెరుగుదల కొనసాగుతూనే ఉన్నాయి. పెట్టుబడిదారులు భౌగోళిక రాజకీయ అనిశ్చితుల కారణంగా సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారంపై (Gold) డిమాండ్ పెరిగింది. మరోవైపు రూపాయి విలువ డాలర్‌తో పోల్చితే బలహీనపడడం కూడా బంగారం రేట్ల పెరుగుదలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో ఈ రోజు (సెప్టెంబర్ 14, 2025) 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,11,170 కు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,01,900 వద్ద నిలిచింది.
Gold – ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు):
- హైదరాబాద్: రూ. 1,11,170 (24 క్యారెట్), రూ. 1,01,900 (22 క్యారెట్)
- విజయవాడ: రూ. 1,11,170 (24 క్యారెట్), రూ. 1,01,900 (22 క్యారెట్)
- ఢిల్లీ: రూ. 1,11,300 (24 క్యారెట్), రూ. 1,02,050 (22 క్యారెట్)
- ముంబై: రూ. 1,11,170 (24 క్యారెట్), రూ. 1,01,900 (22 క్యారెట్)
- వడోదర: రూ. 1,11,200 (24 క్యారెట్), రూ. 1,01,950 (22 క్యారెట్)
- కోల్‌కతా: రూ. 1,11,170 (24 క్యారెట్), రూ. 1,01,900 (22 క్యారెట్)
- చెన్నై: రూ. 1,11,170 (24 క్యారెట్), రూ. 1,01,900 (22 క్యారెట్)
- బెంగళూరు: రూ. 1,11,170 (24 క్యారెట్), రూ. 1,01,900 (22 క్యారెట్)
- కేరళ: రూ. 1,11,170 (24 క్యారెట్), రూ. 1,01,900 (22 క్యారెట్)
- పుణె: రూ. 1,11,170 (24 క్యారెట్), రూ. 1,01,900 (22 క్యారెట్)
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు):
- హైదరాబాద్: రూ. 1,43,000
- విజయవాడ: రూ. 1,43,000
- ఢిల్లీ: రూ. 1,33,000
- చెన్నై: రూ. 1,43,000
- కోల్‌కతా: రూ. 1,33,000
- కేరళ: రూ. 1,43,000
- ముంబై: రూ. 1,33,000
- బెంగళూరు: రూ. 1,33,000
- వడోదర: రూ. 1,33,000
- అహ్మదాబాద్: రూ. 1,33,000
మొత్తం మీద, బంగారం రేట్లు ప్రతిరోజూ కొత్త గరిష్టాలను తాకుతున్నాయి. ఈ పరిస్థితి బంగారం కొనుగోలుదారులకు ఆందోళన కలిగిస్తుండగా, పెట్టుబడిదారులు మాత్రం దీన్ని అవకాశంగా మలుచుకుంటున్నారు.
Also Read : Today Gold Price : రోజురోజుకు పెరుగుతూ పోతున్న పసిడి ధరలు
