Gold : దేశీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూ కొత్త గరిష్టాలను నమోదు చేస్తున్నాయి. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) తాజా డేటా ప్రకారం, బుధవారం ఉదయం నాటికి 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,11,940కు చేరింది. వెండి ధర కిలోకు రూ.1,44,100గా ఉంది.
ఇక ఆల్ ఇండియా సరాఫా సంఘ్ సమాచారం ప్రకారం, మంగళవారం ఢిల్లీలోని బులియన్ మార్కెట్లో బంగారం ధర 10 గ్రాములకు రూ.1,12,090 వద్ద గరిష్ట స్థాయిని తాకింది. వెండి ధర కిలోకు రూ.1,34,100గా ఉంది.
Gold – ప్రధాన నగరాల వారీగా ధరలు:
- హైదరాబాద్: 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,11,940, 22 క్యారెట్లు రూ.1,02,610; వెండి కిలో రూ.1,42,900.
- విజయవాడ, విశాఖపట్నం: 24 క్యారెట్లు రూ.1,11,940, 22 క్యారెట్లు రూ.1,02,610; వెండి కిలో రూ.1,44,100.
- ఢిల్లీ: 24 క్యారెట్లు రూ.1,12,090, 22 క్యారెట్లు రూ.1,02,760; వెండి కిలో రూ.1,34,100.
- ముంబై: 24 క్యారెట్లు రూ.1,11,940, 22 క్యారెట్లు రూ.1,02,610; వెండి కిలో రూ.1,34,100.
- చెన్నై: 24 క్యారెట్లు రూ.1,12,160, 22 క్యారెట్లు రూ.1,02,810; వెండి కిలో రూ.1,44,100.
- కోల్‌కతా: 24 క్యారెట్లు రూ.1,11,940, 22 క్యారెట్లు రూ.1,02,610; వెండి కిలో రూ.1,34,100.
పండుగల సీజన్ దగ్గరపడుతుండటంతో బంగారం–వెండి ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Also Read : Today Gold Price : నేడు స్వల్ప తగ్గుదలతో పసిడి ధరలు



















