Today Gold Price : రోజురోజుకు పతనమవుతున్న పసిడి ధరలు

స్పష్టమైన దిశలో నిర్ణయం తీసుకోవడం కష్టంగా మారింది...

Hello Telugu - Today Gold Price

Hello Telugu - Today Gold Price

Gold : దేశంలో బంగారం ధరలు కొంత మేర తగ్గుతూ వినియోగదారులను ఊరటనిస్తున్నాయి. ఇటీవల రూ.1,05,000 సమీపంలో ఉన్న 24 క్యారెట్ల బంగారం ధర తాజాగా రూ.1,00,000 సమీపానికి పడిపోయింది. ఆగస్టు 23వ తేదీ ఉదయం 6 గంటల వరకు నమోదైన రేట్ల ప్రకారం, నిన్నటి కంటే సగటున రూ.250 వరకు తగ్గుదల చోటు చేసుకుంది. అయితే ధరలు రోజువారీగా మారుతూ ఉండటంతో వినియోగదారులు స్పష్టమైన దిశలో నిర్ణయం తీసుకోవడం కష్టంగా మారింది.

బంగారం (Gold) ధరలు ఒక రోజు తక్కువైతే, మరుసటి రోజు పెరగడం చూస్తున్న పరిస్థితిలో, కొనుగోలు దిశగా చూస్తున్న వినియోగదారులు 10 గ్రాముల ధర కనీసం రూ.90,000కి పడుతుందేమోనని ఆశించడంతో పాటు, ధరలు మళ్లీ పెరుగుతాయన్న ఆందోళనలో ఉన్నారు.

Gold – ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు (ఆగస్టు 23 ఉదయం వరకు)

న్యూఢిల్లీ:

ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విజయవాడ, కోల్‌కతా:

ఈ ధరలు ఉదయం నమోదైనవే కాగా, మార్కెట్ తుదితీర్మానానికి అనుగుణంగా ఇవి రోజులో ఎప్పుడైనా మారే అవకాశం ఉంది.

వెండి ధరలో స్వల్ప పెరుగుదల

ఇక వెండి ధర విషయానికొస్తే, బంగారం తగ్గినప్పటికీ వెండి మాత్రం స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కిలో వెండి ధర ₹1,18,100గా ఉంది. గత కొంతకాలంగా వెండి ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, ఇటీవలి పెరుగుదలతో వినియోగదారులు కొంతంత ఎర్తికంగా వ్యవహరిస్తున్నారు.

Also Read : Today Gold Price : తగ్గినట్లే తగ్గి ఒక్కసారే దంచికొడుతున్న పసిడి ధరలు

Exit mobile version