Gold : దేశవ్యాప్తంగా పసిడి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఇటీవల గరిష్ట స్థాయికి చేరిన బంగారం, కొంతకాలం పాటు తగ్గినట్టు కనిపించినప్పటికీ తిరిగి ఉరకలేస్తోంది. గత వారం రూ.1 లక్షను దాటి చరిత్ర సృష్టించిన బంగారం ప్రస్తుతం రూ.99,000 పరిధిలో నిలిచింది. శనివారం ఉదయం 6 గంటల వరకు వెల్లడైన ధరల ప్రకారం బంగారం (Gold) ధరలు స్వల్పంగా పెరగగా, వెండి ధరలు కొద్దిగా తగ్గాయి.
Gold – తాజా ధరలు ఇలా ఉన్నాయి:
24 క్యారెట్ల బంగారం: పది గ్రాములకు రూ.99,390
22 క్యారెట్ల బంగారం: పది గ్రాములకు రూ.91,110
వెండి ధర: కిలోకు రూ.1,13,800 (సగటు ధర)
శుక్రవారం మార్కెట్‌తో పోల్చితే బంగారం ధరలో రూ.50 మేర పెరుగుదల నమోదైంది. అయితే వెండి ధర రూ.100 తగ్గింది. మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న ఆర్థిక మార్పులతో బంగారం, వెండి ధరలు నిరంతరం మారుతున్నాయి.
ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు:
హైదరాబాద్:
24 క్యారెట్ల బంగారం – రూ.99,390
22 క్యారెట్ల బంగారం – రూ.91,110
వెండి – రూ.1,23,800
విజయవాడ, విశాఖపట్నం:
24 క్యారెట్ల బంగారం – రూ.99,390
22 క్యారెట్ల బంగారం – రూ.91,110
వెండి – రూ.1,23,800
దిల్లీ:
24 క్యారెట్ల బంగారం – రూ.99,530
22 క్యారెట్ల బంగారం – రూ.91,260
వెండి – రూ.1,13,800
ముంబై:
24 క్యారెట్ల బంగారం – రూ.99,390
22 క్యారెట్ల బంగారం – రూ.91,110
వెండి – రూ.1,13,800
చెన్నై:
24 క్యారెట్ల బంగారం – రూ.99,390
22 క్యారెట్ల బంగారం – రూ.91,110
వెండి – రూ.1,23,800
బెంగళూరు:
24 క్యారెట్ల బంగారం – రూ.99,390
22 క్యారెట్ల బంగారం – రూ.91,110
వెండి – రూ.1,13,800
Also Read : Today Gold Price : మల్లి దూసుకుపోతున్న పసిడి ధరలు












