NEWS

NEWS

hellotelugu-PriyankaGaandhi

బాధిత కుటుంబాల‌కు ప్రియాంక గాంధీ ప్ర‌గాఢ సంతాపం

కేర‌ళ : వాయ‌నాడు లో చోటు చేసుకున్న కొండ చ‌రియ‌లు విరిగి ప‌డిన ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది . ఈ సంద‌ర్బంగా స‌హాయ‌క చ‌ర్య‌లు...

సోలార్ సెల్స్ తయారీలో ఏపీ అగ్రగామి కావాలి

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మంగ‌ళ‌వారం స‌చివాలంలో త‌న అధ్య‌క్ష‌త‌న కీల‌క స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా ప‌లు...

hellotelugu-VCSajjnar

పిల్ల‌ల భ‌ద్ర‌త విష‌యంలో పాఠ‌శాల‌లు బాధ్య‌త వహించాలి

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ వీసీ స‌జ్జ‌నార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు, పాఠశాలలు, డ్రైవర్లు బాధ్యతగా వ్యవహరించాల‌ని పేర్కొన్నారు....

hellotelugu-NaaraLokesh

మూలపేటలో నాఫ్తా క్రాకర్ కేంద్రాన్ని పరిశీలించండి

సియోల్ (సౌత్ కొరియా) : ఎల్జీ కెమ్ గ్లోబల్ స్ట్రాటజీ సెంటర్ ప్రెసిడెంట్ , ఎల్జీ ఓవర్సీస్ హోల్డింగ్ కంపెనీస్ హెడ్ యున్-జు కోహ్ తో రాష్ట్ర...

hellotelugu-AnithaVangaalapudi

విపత్తుల ప్రభావాన్ని తగ్గించేలా చర్యలు : అనిత

అమ‌రావ‌తి : నైరుతి రుతుపవనాలు, ఎల్-నినో ప్రభావంపై ఉన్నత స్థాయి అధికారులతో హోం మంత్రి అనిత వంగ‌ల‌పూడి సోమ‌వారం సమీక్ష చేప‌ట్టారు . ఈ సంద‌ర్బంగా విపత్తుల...

hellotelugu-APSportsCitys

అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ సిటీలు

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. అమరావతి, తిరుపతి, విశాఖలో అంతర్జాతీయ క్రీడా పోటీలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపోందించాలని ఉన్న‌తాధికారుల‌ను...

hellotelugu-APhanddloomWevers

చేనేత రంగానికి చేయూత నేత‌న్నల‌కు భ‌రోసా

అమ‌రావతి : నేత‌న్న‌ల‌కు తీపి క‌బురు చెప్పింది ఏపీ కూట‌మి స‌ర్కార్. నేటితరం అభిరుచులను దృష్టిలో పెట్టుకుని, చేనేత రెడీమెడీ వస్త్రాలను అమ్మకాలు చేస్తున్నామని వెల్ల‌డించారు రాష్ట్ర...

hellotelugu-100SpeecialTrains

ఓనం కోసం కేర‌ళ‌కు అద‌నంగా 100 స్పెష‌ల్ ట్రైన్స్

న్యూఢిల్లీ : కేంద్ర ప్ర‌భుత్వం ఖుష్ క‌బ‌ర్ చెప్పింది కేర‌ళ వాసుల‌కు. ప్ర‌తి ఏటా ఓనం పండుగ ఘ‌నంగా నిర్వ‌హిస్తారు ఆ రాష్ట్రంలో. తాజాగా ప్ర‌యాణీకుల‌కు ఇబ్బంది...

hellotelugu-PrakashRaj

‘ప్ర‌శ్న రావణ్ పై’ ఉపా కేసు అప్రజాస్వామికం

హైద‌రాబాద్ : విలక్ష‌ణ న‌టుడు, ప్రజాస్వామిక వాది ప్ర‌కాశ్ రాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌మ‌ను ప్ర‌శ్నించార‌నే నెపంతో ప్ర‌ముఖ యూట్యూబ‌ర్ ప్ర‌శ్న రావ‌ణ్ ను ఆంధ్ర‌ప్రేద‌శ్...

hellotelugu-MallaReddy

బీఆర్ఎస్ కు దూరంగా ఉంటే న‌న్ను మ‌రిచి పోతారు

హైద‌రాబాద్ : మాజీ మంత్రి చామ‌కూర మ‌ల్లారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను ప్ర‌స్తుతం ఉంటున్న బీఆర్ఎస్ పార్టీపై కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. గ‌త...

Page 40 of 463 1 39 40 41 463
  • Trending
  • Comments
  • Latest

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?