Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
  • Andhra Pradesh
  • Telangana
  • Bharat
  • Global
  • NRI
  • Tollywood
Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
Hello Telugu Logo

Big Boss 9 – Suman Shetty Sensational : బిగ్ బాస్ – 9 లో సుమ‌న్ శెట్టి హ‌ల్ చ‌ల్

త‌న‌కే భారీ ఎత్తున మ‌ద్ద‌తు ల‌భిస్తోంది

October 1, 2025
in Entertainment
0 0
A A
Hello Telugu - Big Boss 9 - Suman Shetty Sensational

Hello Telugu - Big Boss 9 - Suman Shetty Sensational

Share on FacebookShare on Twitter

Big Boss 9 : హైద‌రాబాద్ : బుల్లితెర‌పై సంద‌డి చేస్తోంది బిగ్ బాస్ -9 (Big Boss 9) రియాల్టీ షో. ఇప్ప‌టికే ప‌లువురు పోటా పోటీగా పార్టిసిపేట్ చేస్తున్నారు. త‌మ‌దైన శైలిలో ఆక‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నం చేయ‌డంతో షో రోజు రోజుకు మ‌రింత ర‌క్తిని క‌ట్టిస్తోంది. ఆద‌ర‌ణ పొందుతోంది. ఇక తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఒక‌ప్పుడు చిన్న చిన్న పాత్ర‌ల‌తో అల‌రించాడు. ప్ర‌తి ఒక్క‌రి మ‌న‌సు దోచుకున్నాడు. త‌ను గ‌తంలో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు తేజ ద‌ర్శ‌క‌త్వం చేసిన సినిమా జ‌యం. ఇది బిగ్ స‌క్సెస్ అయ్యింది. సుమ‌న్ శెట్టిని త‌నే సినీ రంగానికి ప‌రిచ‌యం చేశాడు. అందుకే త‌న‌కు గుర్తుగా క‌ట్టుకున్న ఇంట్లో ఒక గ‌దిని త‌న కోసం కేటాయించడం విశేషం. రోజు రోజుకు త‌ను బిగ్ బాస్ -9 రియాల్టీ షోలో టాప్ లోకి దూసుకు పోతున్నాడు. ఇది ప్ర‌తి ఒక్క‌రిని విస్తు పోయేలా చేసింది. దీనిని జియో మాట్ స్టార్ టెలికాస్ట్ చేస్తోంది.

Big Boss 9 – Suman Shetty Sensational

రోజు రోజుకు త‌న‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. ప్ర‌ధానంగా త‌న‌కు వీక్షకుల నుండి ఓట్లు అతనికి చాలా మద్దతు ఇస్తున్నాయి. ఇదిలా ఉండ‌గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభమై మూడు వారాలు అయింది, కాగా హౌస్ లో మూడు ఎలిమినేషన్లు జరిగాయి. ఇప్పటి వరకు, శ్రాస్తి వర్మ, మనీష్ మరండా , ప్రియా శెట్టి షో నుండి ఎలిమినేట్ అయ్యారు. జయం ఫేమ్ సుమన్ శెట్టి అత్యంత ప్రజాదరణ పొందిన పోటీదారులలో ఒకరిగా నిలిచారు. బిగ్ బాస్ తెలుగు 9 లో అత్యధిక పారితోషికం తీసుకునే పోటీదారుడు ఆయనే అని ప్ర‌చారం జ‌రుగుతోంది పెద్ద ఎత్తున‌. తాజా నివేదికల ప్రకారం ఈ రియాల్టీ షోలో పాల్గొన్నందుకు సుమన్ శెట్టికి నిర్వాహ‌కులు వారానికి రూ. 3 లక్షలు పారితోషికం ఇస్తున్న‌ట్లు తెలిసింది. త‌ను ఆడుతున్న తీరు ప్ర‌తి ఒక్క‌రిని త‌న‌ను అభిమానించేలా చేస్తోంది.

Also Read : TTD Brahmotsavams Interesting : ఆధ్యాత్మిక ఉత్స‌వం సాంస్కృతిక సౌర‌భం

Related Post

hellotelugu-SamanthaShow

‘సెల‌బ్రిటీ మాస్ట‌ర్ చెఫ్’ గా స‌మంత రుత్ ప్ర‌భు

August 16, 2026
helloteelugu-FauziPoster

ప్ర‌భాస్ ఫౌజీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ అదుర్స్

August 16, 2026
hellotelugu-ViisshwanathAndSons

విశ్వనాథ్ అండ్ స‌న్స్ ఘనమైన ఆరంభం

August 16, 2026
hellotelugu-TelaanganaHighCourt

డెక్కన్ కిచెన్ కేసులో ద‌గ్గుబాటి ఫ్యామిలీకి షాక్

August 13, 2026
Tags: Tollywood

Related Posts

hellotelugu-SamanthaShow
Entertainment

‘సెల‌బ్రిటీ మాస్ట‌ర్ చెఫ్’ గా స‌మంత రుత్ ప్ర‌భు

August 16, 2026
helloteelugu-FauziPoster
Entertainment

ప్ర‌భాస్ ఫౌజీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ అదుర్స్

August 16, 2026
hellotelugu-ViisshwanathAndSons
Entertainment

విశ్వనాథ్ అండ్ స‌న్స్ ఘనమైన ఆరంభం

August 16, 2026
  • Trending
  • Comments
  • Latest
Hello Telugu - PM Modi Shocking

PM Modi Shocking : తెలంగాణ నుండి రూ. 924 కోట్లు రిక‌వ‌రీ

July 21, 2025
Hello Telugu - MP Vishweswar Reddy Sensational Comments

MP Vishweswar Reddy Sensational Comments : ఫోన్ ట్యాపింగ్ నిజం బెదిరించింది వాస్త‌వం

June 27, 2025
Hello Telugu - Minister Bandi Sanjay Shocking Comments

Minister Bandi Sanjay Shocking Comments : సామాజిక న్యాయం కాంగ్రెస్ మోసం – బండి

July 4, 2025
Hello Telugu - Elon Musk - Zuckerberg Important Deal

Elon Musk – Zuckerberg Important Deal : జుక‌ర్ బ‌ర్గ్ తో ఎలాన్ మ‌స్క్ డీల్

August 23, 2025
Hello Telugu - Amarnath Yatra 2025

Amarnath Yatra 2025 : అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త చెప్పిన గవర్నర్ ఎల్జీ సిన్హా

0
Teluguism - Rain Alert

Rain Alert : రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

0
Hello Telugu - Dil Raju Shocking

Dil Raju Shocking : సంచలన నిర్ణయం తీసుకున్న నిర్మాత దిల్ రాజు

0
Hello Telugu - War 2 Movie

War 2 Movie : వార్ 2 సినిమాకు డబ్బింగ్ షురూ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్

0

Ontdek de top games en slots bij Beste Online Casino Zonder Cruks 2026

August 20, 2026

Pinco casino-da 2026 üçün bonus təklifləri: daha çox dəyər necə əldə edilir

August 20, 2026
hellotelugu-BCIChairman

బీసీఐ చీఫ్ మాన‌న్ కుమార్ రాజీనామా చేయాలి

August 20, 2026

Tikitaka Casino: De mest populære spillene og funksjonene i 2026

August 20, 2026
Hello Telugu Logo

Hello Telugu is a digital platform for political news, film updates, entertainment, celebrity interviews, live events, and movie promotions.

Email: editor(at)hellotelugu.com

Categories

  • ! Без рубрики
  • 2
  • 226
  • 25
  • 7
  • a16z generative ai
  • adobe generative ai 1
  • Business
  • Community
  • Computers, Games
  • Devotional
  • Entertainment
  • Food
  • Forex News
  • Health Tips
  • Lifestyle
  • NEWS
  • public
  • Spiritual
  • Sports
  • Spotlight
  • test
  • Traditional
  • Travel
  • Uncategorized

Tags

Allu Arjun andh Andhra Pradesh Bharat busbus business Business News CM Chandrababu Cricket Crickete Cricketer Devotional News Dhanush Dil Raju freshbet casino review gamblezen casino uk Global Hollywood Jr NTR KTR leanbiome review Lifestyle News Nayanthara NRI PM Narendra Modi Prabhas Producer Ram Charan Rishab Shetty Spiritual News Sports News Spotlight News Stock Market Style Icon Sundeep Reddy Vanga telan Telangana Telangana News tokky Tollywood Traditional News TTD Updates Vijay Sethupathi World

Recent Post

  • Ontdek de top games en slots bij Beste Online Casino Zonder Cruks 2026
  • Pinco casino-da 2026 üçün bonus təklifləri: daha çox dəyər necə əldə edilir
  • Careers
  • Contact us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Report Abuse

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
  • Contact Us

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?
Go to mobile version