Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
  • Andhra Pradesh
  • Telangana
  • Bharat
  • Global
  • NRI
  • Tollywood
Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
Hello Telugu Logo

AP Gets Huge Investments : టెక్స్ టైల్స్ రంగంలో భారీగా పెట్టుబడులు

ఏపీ స‌ర్కార్ తో 9 ఎంవోయూలు

November 7, 2025
in NEWS
0 0
A A
Hello Telugu - AP Gets Huge Investments

Hello Telugu - AP Gets Huge Investments

Share on FacebookShare on Twitter

AP : అమరావతి : రాష్ట్రంలోని టెక్స్ టైల్స్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి తొమ్మిది కంపెనీలు ఆసక్తి చూపుతున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత (Minister Savitha) తెలిపారు. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే పార్టనర్ షిప్ సమ్మిట్ లో రాష్ట్ర ప్రభుత్వంతో ఈ కంపెనీల ప్రతినిధులతో ఎంవోయూలు కుదుర్చు కోనున్నట్లు వెల్ల‌డించారు. అమరావతిలోని వెలగపూడి రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్ లో తొమ్మిది కంపెనీల ప్రతినిధులతో మంత్రి సవిత సమావేశం నిర్వహించారు. వారిలో అయిదుగురు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. మేటరెస్ మాన్యూఫ్యాక్చరింగ్, అపెరిల్ ప్రొడక్షన్, గార్మెంట్స్ తయారీ, పోలిస్టర్ వేడింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఆ కంపెనీ ప్రతినిధులు ఆసక్తి చూపారని తెలిపారు ఎస్ స‌విత‌.

AP Gets Huge Investments in Textiles

ఇందులో భాగంగా విశాఖలో జరిగే పార్టనర్ షిప్ సమ్మిట్ లో పాల్గొని, టెక్స్ టైల్స్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోడానికి ఆయా కంపెనీ ప్రతినిధులు సంసిద్ధం వ్యక్తం చేశారన్నారు. తమ కంపెనీలను రాయలసీమలో ఏర్పాటు చేయడానికి వారు ముందుకు రావ‌డం పట్ల సంతోషం వ్య‌క్తం చేశారు ఎస్. స‌విత‌. ఏయే ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయబోయేది పార్టనర్ షిప్ సమ్మిట్ లో ఖరారు కానుందని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన టెక్స్ టైల్స్ పాలసీతో ఏపీలో పెట్టుబడులకు పలువురు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారన్నారు. రాబోయే కాలంలో మరికొందరు పెట్టుబడుదారులు ఏపీలో తమ కంపెనీల ఏర్పాటుకు ముందుకొచ్చే అవకాశముందన్నారు.

సమావేశానికి హాజరైన నలుగురు పెట్టుబడుదారులను మంత్రి సవిత సత్కరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి ఆర్పీ సోసిడియా, కమిషనర్ రేఖారాణి తదితరులు పాల్గొన్నారు.

Related Post

hellotelugu-RahulGanhi

ఏడాది లోగా ప్ర‌ధాని మోదీ అధికారంలో ఉండ‌రు

June 4, 2026
hellotelugu-PMModi

వెనిజులా తాత్కాలిక ప్రెసిడెంట్ తో మోదీ భేటీ

June 4, 2026
hellotelugu-Ponguleti

భారీగా పెర‌గ‌నున్న భూముల రిజిస్ట్రేష‌న్ ఛార్జీలు

June 4, 2026
hellotelugu-TotapuriMangoes

విలువ ఆధారిత ఉత్పత్తులపై దృష్టి పెట్టాలి

June 4, 2026

Also Read : KTR Challenge CM Revanth Reddy : రేవంత్ రెడ్డీ ద‌మ్ముంటే చ‌ర్చ‌కు రా : కేటీఆర్

Tags: Andhra Pradesh

Related Posts

hellotelugu-RahulGanhi
NEWS

ఏడాది లోగా ప్ర‌ధాని మోదీ అధికారంలో ఉండ‌రు

June 4, 2026
hellotelugu-PMModi
NEWS

వెనిజులా తాత్కాలిక ప్రెసిడెంట్ తో మోదీ భేటీ

June 4, 2026
hellotelugu-Ponguleti
NEWS

భారీగా పెర‌గ‌నున్న భూముల రిజిస్ట్రేష‌న్ ఛార్జీలు

June 4, 2026
  • Trending
  • Comments
  • Latest
Hello Telugu - PM Modi Shocking

PM Modi Shocking : తెలంగాణ నుండి రూ. 924 కోట్లు రిక‌వ‌రీ

July 21, 2025
Hello Telugu - MP Vishweswar Reddy Sensational Comments

MP Vishweswar Reddy Sensational Comments : ఫోన్ ట్యాపింగ్ నిజం బెదిరించింది వాస్త‌వం

June 27, 2025
Hello Telugu - Minister Bandi Sanjay Shocking Comments

Minister Bandi Sanjay Shocking Comments : సామాజిక న్యాయం కాంగ్రెస్ మోసం – బండి

July 4, 2025
Hello Telugu - Elon Musk - Zuckerberg Important Deal

Elon Musk – Zuckerberg Important Deal : జుక‌ర్ బ‌ర్గ్ తో ఎలాన్ మ‌స్క్ డీల్

August 23, 2025
Hello Telugu - Amarnath Yatra 2025

Amarnath Yatra 2025 : అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త చెప్పిన గవర్నర్ ఎల్జీ సిన్హా

0
Teluguism - Rain Alert

Rain Alert : రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

0
Hello Telugu - Dil Raju Shocking

Dil Raju Shocking : సంచలన నిర్ణయం తీసుకున్న నిర్మాత దిల్ రాజు

0
Hello Telugu - War 2 Movie

War 2 Movie : వార్ 2 సినిమాకు డబ్బింగ్ షురూ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్

0

Review: Casino Gigadat — Log In Guide for Canadian Players

June 4, 2026

Fight Club Casino Payment Review for Canadian Users

June 4, 2026

Canadian Player’s Review of Gigadat Casino: Login‚ Payments‚ and Real-Money Play

June 4, 2026

App No Download King Casino: Is It Worth Trying?

June 4, 2026
Hello Telugu Logo

Hello Telugu is a digital platform for political news, film updates, entertainment, celebrity interviews, live events, and movie promotions.

Email: editor(at)hellotelugu.com

Categories

  • ! Без рубрики
  • 226
  • 25
  • 7
  • a16z generative ai
  • adobe generative ai 1
  • Business
  • Community
  • Computers, Games
  • Devotional
  • Entertainment
  • Food
  • Forex News
  • Health Tips
  • Lifestyle
  • NEWS
  • Spiritual
  • Sports
  • Spotlight
  • test
  • Traditional
  • Travel
  • Uncategorized

Tags

Allu Arjun andh Andhra Pradesh Avika Gor Bharat busbus business Business News CM Chandrababu Cricket Crickete Cricketer Devotional News Dhanush Dil Raju freshbet casino review gamblezen casino uk Global Hollywood Javelin Throw Jr NTR KTR leanbiome review Lifestyle News Nayanthara NRI PM Narendra Modi Prabhas Producer Ram Charan Rishab Shetty Spiritual News Sports News Spotlight News Stock Market Sundeep Reddy Vanga telan Telangana Telangana News tokky Tollywood Traditional News Vijay Sethupathi Viral World

Recent Post

  • Review: Casino Gigadat — Log In Guide for Canadian Players
  • Fight Club Casino Payment Review for Canadian Users
  • Careers
  • Contact us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Report Abuse

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
  • Contact Us

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?
Go to mobile version