Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
  • Andhra Pradesh
  • Telangana
  • Bharat
  • Global
  • NRI
  • Tollywood
Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
Hello Telugu Logo

Natural Star Nani : హాయ్ నాన్న డైరెక్టర్ తో మరో సినిమాకు నాని గ్రీన్ సిగ్నల్

తాజాగా ‘హిట్ 3’ సినిమాతో మరో విజయం తన ఖాతాలో వేసుకున్నాడు...

June 23, 2025
in Entertainment
0 0
A A
Hello Telugu - Natural Star Nani

Hello Telugu - Natural Star Nani

Share on FacebookShare on Twitter

Nani : నేచురల్ స్టార్ నాని ఇప్పటివరకు 32 సినిమాలు చేశాడు. ప్రస్తుతం ఆయన 33వ చిత్రం ‘ది ప్యారడైజ్’ షూటింగ్ దశలో ఉంది. 2008లో ‘అష్టాచమ్మా’ సినిమాతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన నాని, అప్పటి నుండి వెనుకడుగు లేకుండా ముందుకు సాగుతున్నాడు. తాజాగా ‘హిట్ 3’ సినిమాతో మరో విజయం తన ఖాతాలో వేసుకున్నాడు.

Nani Another Movie with Hi Nanna Director

విశేషం ఏంటంటే, నాని (Nani) ఎంతో మంది కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చాడు. తన నిర్మాణ సంస్థ ద్వారా వచ్చిన ‘హిట్’ సినిమా, అలాగే తాజాగా నిర్మించిన ‘కోర్ట్’ సినిమాలకు కొత్త దర్శకులనే ఎంపిక చేశాడు. అయితే ఈ 17 ఏళ్ల కెరీర్‌లో నాని కేవలం నలుగురు దర్శకులతో మాత్రమే పునరావృత సినిమాలు చేశాడు. ఇప్పుడు ఆ జాబితాలో ఐదో దర్శకుడు చేరబోతున్నాడు — అతనే శౌర్యువ్.

నాని… తనను హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణతో ‘అష్టాచమ్మా’, ‘జెంటిల్‌మన్’, ‘వి’ సినిమాలు చేశాడు. అలాగే శివ నిర్వాణ దర్శకత్వంలో ‘నిన్ను కోరి’, ‘టక్ జగదీష్’ సినిమాలు చేశారు. వివేక్ ఆత్రేయతో ‘అంటే సుందరానికీ…’, ‘సరిపోదా శనివారం’ చేశారు. ఇక శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘దసరా’ సినిమాతో మంచి విజయాన్ని సాధించి, ప్రస్తుతం ఆయనతో ‘ది ప్యారడైజ్’ సినిమాను చేస్తున్నాడు. పైగా, చిరంజీవిని హీరోగా తీసుకుని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ సినిమా నిర్మించేందుకు కూడా నాని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.

Related Post

hellotelugu-APGovt

నంది అవార్డుల పున‌రుద్ద‌ర‌ణ‌కు ఏపీ స‌ర్కార్ ఓకే

October 3, 2026
hellotelugu-HanumanAnsh

9న ‘హ‌నుమాన్ అంశ్’ తెలుగు వెర్ష‌న్ రిలీజ్

October 3, 2026
hellotelugu-TalcumPowder

న‌వంబ‌ర్ 13న ‘టాల్కం పౌడ‌ర్’ సినిమా విడుద‌ల

October 3, 2026
hellotelugu-Ranabaali

‘ర‌ణ‌బాలి’ థియేట్రికల్ ట్రైలర్ డేట్ ఫిక్స్

October 3, 2026

ఇప్పుడు నాని మరోసారి అవకాశం ఇవ్వబోతున్న ఐదో దర్శకుడు — శౌర్యువ్ (Shouryuv). అతను దర్శకత్వం వహించిన ‘హాయ్ నాన్న’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోకపోయినా, నానికి నటుడిగా మంచి పేరు తెచ్చింది. decent కలెక్షన్స్‌తో సినిమా నిలిచింది. ఈ నేపథ్యంలో, నాని, ‘హాయ్ నాన్న’ నిర్మాతలు కలిసి శౌర్యువ్ తో మరో సినిమా చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.

ఈ సినిమా గురించి మొదట పాన్ ఇండియా రొమాంటిక్ కామెడీ అనే టాక్ వినిపించగా, తాజా సమాచారం ప్రకారం ఇది పిరియాడిక్ యాక్షన్ మూవీ అని తెలుస్తోంది. ‘హాయ్ నాన్న’లో నానిని కొత్తగా చూపించిన శౌర్యువ్, ఈ సారి ఎలా చూపిస్తాడోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

నాని ప్రస్తుతం చేస్తున్న ‘ది ప్యారడైజ్’ పూర్తయిన తర్వాత, సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఆ ప్రాజెక్టు అనంతరం వచ్చే యేడాది శౌర్యువ్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది అని టాలీవుడ్ వర్గాల్లో చర్చ సాగుతోంది.

Also Read : Popular Actor Srikanth : ప్రముఖ తెలుగు మరియు తమిళ నటుడు శ్రీకాంత్ పై డ్రగ్స్ కేసు

Tags: Tollywood

Related Posts

hellotelugu-APGovt
Entertainment

నంది అవార్డుల పున‌రుద్ద‌ర‌ణ‌కు ఏపీ స‌ర్కార్ ఓకే

October 3, 2026
hellotelugu-HanumanAnsh
Entertainment

9న ‘హ‌నుమాన్ అంశ్’ తెలుగు వెర్ష‌న్ రిలీజ్

October 3, 2026
hellotelugu-TalcumPowder
Entertainment

న‌వంబ‌ర్ 13న ‘టాల్కం పౌడ‌ర్’ సినిమా విడుద‌ల

October 3, 2026
  • Trending
  • Comments
  • Latest
Hello Telugu - PM Modi Shocking

PM Modi Shocking : తెలంగాణ నుండి రూ. 924 కోట్లు రిక‌వ‌రీ

July 21, 2025
Hello Telugu - MP Vishweswar Reddy Sensational Comments

MP Vishweswar Reddy Sensational Comments : ఫోన్ ట్యాపింగ్ నిజం బెదిరించింది వాస్త‌వం

June 27, 2025
Hello Telugu - Minister Bandi Sanjay Shocking Comments

Minister Bandi Sanjay Shocking Comments : సామాజిక న్యాయం కాంగ్రెస్ మోసం – బండి

July 4, 2025
Hello Telugu - Elon Musk - Zuckerberg Important Deal

Elon Musk – Zuckerberg Important Deal : జుక‌ర్ బ‌ర్గ్ తో ఎలాన్ మ‌స్క్ డీల్

August 23, 2025
Hello Telugu - Amarnath Yatra 2025

Amarnath Yatra 2025 : అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త చెప్పిన గవర్నర్ ఎల్జీ సిన్హా

0
Teluguism - Rain Alert

Rain Alert : రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

0
Hello Telugu - Dil Raju Shocking

Dil Raju Shocking : సంచలన నిర్ణయం తీసుకున్న నిర్మాత దిల్ రాజు

0
Hello Telugu - War 2 Movie

War 2 Movie : వార్ 2 సినిమాకు డబ్బింగ్ షురూ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్

0
hellotelugu-PonguruNaarayana

బీసీల‌కు 34 శాతం రిజ‌ర్వేష‌న్ల‌పై సుప్రీంకోర్టుకు వెళ‌తాం

October 3, 2026
hellotelugu-APGovt

నంది అవార్డుల పున‌రుద్ద‌ర‌ణ‌కు ఏపీ స‌ర్కార్ ఓకే

October 3, 2026
hellotelugu-HanumanAnsh

9న ‘హ‌నుమాన్ అంశ్’ తెలుగు వెర్ష‌న్ రిలీజ్

October 3, 2026
hellotelugu-TeamIndiaWin

ఆసియా క్రీడ‌ల్లో పాకిస్తాన్ ఓట‌మి ఇండియా విక్ట‌రీ

October 3, 2026
Hello Telugu Logo

Hello Telugu is a digital platform for political news, film updates, entertainment, celebrity interviews, live events, and movie promotions.

Email: editor(at)hellotelugu.com

Categories

  • ! Без рубрики
  • 2
  • 226
  • 25
  • 7
  • a16z generative ai
  • adobe generative ai 1
  • Business
  • Community
  • Computers, Games
  • Devotional
  • Entertainment
  • Food
  • Forex News
  • Game
  • Health Tips
  • Lifestyle
  • NEWS
  • public
  • Spiritual
  • Sports
  • Spotlight
  • test
  • Traditional
  • Travel
  • Uncategorized

Tags

andh Andhra Pradesh Avika Gor Bhagyashree Borse Bharat busbus Business News casino oinline game casino onlina game casino online game casino online game online casino online game pinco casino online game pin up casino pinco online game casino pin up online game CM Chandrababu Cricket Cricketer Devotional News Dil Raju freshbet casino review gamblezen casino uk Global Jr NTR leanbiome review Lifestyle News NRI PM Narendra Modi Prabhas Producer reveryplay promo code no deposit Spiritual News Sports News Spotlight News Style Icon telan Telangana Telangana News tokky Tollywood Traditional News TTD Updates Viral World

Recent Post

  • బీసీల‌కు 34 శాతం రిజ‌ర్వేష‌న్ల‌పై సుప్రీంకోర్టుకు వెళ‌తాం
  • నంది అవార్డుల పున‌రుద్ద‌ర‌ణ‌కు ఏపీ స‌ర్కార్ ఓకే
  • Careers
  • Contact us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Report Abuse

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
  • Contact Us

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?
Go to mobile version