Breakup : నేటి యువత ప్రేమలో పడుతున్నారు.ప్రేమ మాయలో ఆనారోగ్యం పాలవుతున్నారు.ఐతే ప్రేమ పెళ్లి వరకు రాకపోవడంతో మానసికంగా క్రుంగిపోతున్నారు. ప్రేమించిన కొంత కాలనికి ఇద్దరి మధ్య గొడువలు జరిగి బ్రేకప్ చేసుకుంటున్నారు. అయితే ఈ బాధను మర్చిపోవాడం అంత తేలిక కాదు. ప్రేమలో ఉన్నపుడు ఎంత సంతోషన్ని అనుభవిస్తారో అలాగే ప్రేమ విఫలం అయితే అంతకుమించి నరకం అనుభవిస్తారు.ఆ బాధని మర్చిపోవడానికి అబ్బాయిలు మందుకి బానిస అవుతారు.ఇక అమ్మాయిలు బ్రేకప్(Breakup) తర్వాత ఎందుకు లావు అవుతారు..? దీని వెనుక గల కారణాలు తెలుసుకుందాం..
Breakup :
చాలా మంది అమ్మాయిలు ప్రేమ విఫలం అయ్యిందని ఒత్తిడికి లోను అవుతారంట. దీంతో కొందరు తినడం మర్చిపోతే, మరికొందరు తాము ఎంత తింటున్నాం అనేది కూడా తెలియకుండా తింటారంట. ఇదంతా బరువు పెరగడానికి దారితీస్తుంది. విడిపోవడాన్ని జీవితంలో ఒక దశగా భావించి ముందుకు సాగడం నేర్చుకోవాలంటున్నారు నిపుణులు. ఇక కొంత మంది అమ్మాయిలు ఎక్కువగా ఆలోచించడం వలన ఒత్తిడి హార్మోన్ ఎక్కువ విడుదల అవుతుంది. దీని వలన లావు అయ్యి, గుండెపోటుకు దారితీస్తుందంట. దీనిని బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అంటారు. విడిపోయిన తర్వాత కొన్ని చిట్కాలు పాటిస్తే నెగిటివ్ థింకింగ్, ఊబకాయం ,ఇతర ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అంటున్నారు వైద్యులు.
Also Read : Karnataka : దెయ్యాలను చూడాలా!