Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా సౌత్, బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన తమన్నా అటు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లోనూ సత్తా చాటుతుంది. అలాగే స్పెషల్ సాంగ్స్ ఇరగదీస్తుంది. ఇటీవలే శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు కలిసి నటించిన స్త్రీ 2 చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది. ఈ పాట కోసం భారీ మొత్తం వసూళ్లు చేసినట్లు టాక్ నడుస్తుంది. తాజాగా తమన్నా(Tamahhaan) సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. రాధమ్మ లుక్ లో కనిపించింది తమన్నా. మనోహరమైన ఇంటీరియర్ లో యువరాణిలా దుస్తులు ధరించింది. మెహందీ తడిసిన కాళ్లు.. అరిపాదాలకు గోరింటాకు పెట్టుకుని అచ్చం రాధమ్మగా ముస్తాబయ్యింది. ప్రస్తుతం తమన్నా లుక్స్ ఆకట్టుకుంటున్నాయి.
Tamannaah Movies Updates
రాధమ్మ లుక్ లో మాయ చేసేసింది తమన్నా. ఎప్పుడూ గ్లామర్ ఫోటోస్ షేర్ చేసే మిల్కీబ్యూటీ(Tamannaah) ఇప్పుడు ఆకస్మాత్తుగా చీరకట్టులో అద్భుతంగా కనిపిస్తుంది. తన ఫోటోలతో పాటు పెయింటర్ రవివర్మ గీసిన చిత్రాలను కూడా షేర్ చేసింది. రాధమ్మ లుక్ లో మాయ చేసేసింది తమన్నా. ఎప్పుడూ గ్లామర్ ఫోటోస్ షేర్ చేసే మిల్కీబ్యూటీ ఇప్పుడు ఆకస్మాత్తుగా చీరకట్టులో అద్భుతంగా కనిపిస్తుంది. తన ఫోటోలతో పాటు పెయింటర్ రవివర్మ గీసిన చిత్రాలను కూడా షేర్ చేసింది.
Also Read : Shraddha Kapoor : ఆ హీరోలతో నటించడానికి అభ్యంతరం వ్యక్తం చేసిన శ్రద్ధ