Entertainment Meera Jasmine: మీరా జాస్మిన్ ఇంట విషాదం ! Apr 4, 2024 Meera Jasmine: టాలీవుడ్ నటి మీరా జాస్మిన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి జోసెఫ్ ఫిలిప్ (83) అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు.