Entertainment Sayaji Shinde: షియాజి షిండే హెల్త్ అప్డేట్ ఇచ్చిన వైద్యులు ! Apr 13, 2024 Sayaji Shinde: ప్రముఖ నటుడు షియాజి షిండే ఆరోగ్యం నిలకడగా ఉంది. త్వరలోనే డిశ్చార్జి చేస్తామని వైద్యులు వెల్లడించారు.