Entertainment Kalidas Jayaram : నటుడు జయరామ్ ఇంట్లో తనయుడి పెళ్లి బాజాలు Dec 8, 2024 Kalidas Jayaram : జయరామ్ తనయుడు, నటుడు కాళిదాస్ ఓ ఇంటివాడయ్యారు. మోడల్ తరిణిని ఆయన, పెళ్లి చేసుకున్నారు.