Entertainment Comedian Bonda Mani: ప్రముఖ హాస్యనటుడు కన్నుమూత Dec 26, 2023 Comedian Bonda Mani: కోలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ హాస్యనటుడు బోండా మణి (60) గుండెపోటుతో హాఠాత్తుగా మృతి చెందారు.