Entertainment Attili Anantaram: ఫేమస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అనంతరాం మృతి ! Apr 13, 2024 Attili Anantaram: ప్రముఖ తెలుగు డబ్బింగ్ , వాయిస్ ఆర్టిస్ట్ అత్తిలి అనంతరాం శనివారం అనారోగ్యం కారణంగా కన్నుమూశారు.