Sunny Leone Viral : సన్నీ లియోన్ అంటేనే పోర్న్ అని గుర్తుకు వస్తుంది. కానీ ఆమె తనను తాను మార్చుకుంది. ప్రస్తుతం భారత దేశంలో స్థిర పడి పోయింది. ఒకప్పుడు పోర్న్ స్టార్ గా పేరు పొందింది. ఆ తర్వాత భారత్ తనను మార్చేసిందని స్పష్టం చేసింది. భారతీయ సంస్కృతి, నాగరికత , ఇక్కడి వాతావరణం తనను ఎంతగానో ఆకట్టుకుంది.
Sunny Leone Viral as a Actress
ఆ తర్వాత బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాలలో నటించింది. అంతే కాదు డ్యాన్సులకే పరిమితం కాలేదు. మంచి పాత్రలను కూడా ఎంచుకుంటోంది. తనను పోర్న్ స్టార్ గా చూడవద్దని కోరింది. ప్రస్తుతం చాలా మంది దర్శకులు , నిర్మాతలు సన్నీ లియోన్ కోరుకుంటున్నట్లు పాత్రలు ఇస్తూ వస్తున్నారు.
సన్నీ లియోన్(Sunny Leone) ది మంచి మనస్తత్వం కలిగి ఉన్నారు. ఆమె ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్నారు. ఆ పిల్లలే ఆమె ప్రపంచం. ఇప్పుడు ప్రాయోజిత కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నారు సన్నీ లియోన్. తాజాగా కేరళలో జరిగిన కార్యక్రమంలో తళుక్కున మెరిశారు.
ప్రస్తుతం ఈ నటి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు సన్నీ లియోన్. మొత్తంగా తన కెరీర్ మరింత బాగుండాలని కోరుకుందాం.
Also Read : Jawan Movie Super : బాద్ షా మూవీకి సారా ఫిదా