Sobhita : నేచురల్ స్టార్స్ గా గుర్తింపు పొందారు సాయి పల్లవి, అక్కినేని నాగ చైతన్య. తను దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు. పాన్ ఇండియా హీరోయిన్ సమంత రుత్ ప్రభుతో విడాకులు పొందడం చర్చకు దారి తీసింది. కొంత కాలం గ్యాప్ తర్వాత మరో నటితో బంధం ఏర్పర్చుకున్నాడు. తను కూడా ఓ నటి, మోడల్ కూడా. ప్రస్తుతం వైరల్ అయ్యాడు నాగ చైతన్య. తను సాయి పల్లవితో కలిసి తండేల్ మూవీలో నటించాడు. దీనిని చందూ మొండేటి తీశాడు. గీతా ఆర్ట్స్ సమర్పించింది. బన్నీ వాసు నిర్మించాడు.
Sobhita Dhulipala Key Comments
ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, సాంగ్స్ పెద్ద ఎత్తున జనాదరణ పొందాయి. హైలెస్సో హైలెస్సా సాంగ్ టాప్ ట్రెండింగ్ లో ఉంది. తండేల్ కు అద్భుతమైన సంగీతం అందించాడు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్. ఈ సినిమా పూర్తిగా నిజ జీవితంలో జరిగిన కథ. దీనిని హృద్యంగా తెరకెక్కించాడు డైరెక్టర్. ఈ సినిమా కోసమని చాలా కష్టపడ్డాడు నాగ చైతన్య. ఈ పాత్రకు సంబంధించి గడ్డం పెంచాడు. ఇది సినిమాకు హైలెట్ గా నిలిచింది.
సినిమా వరకు ఉంచిన గడ్డాన్ని తొలగించడంతో దీనిపై ప్రత్యేకంగా స్పందించింది అక్కినేని నాగ చైతన్య ఫియాన్సీ శోభిత(Sobhita) ధూళిపాళ. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
Also Read : Hero Nagarjuna Assets: ఆస్తుల్లో అందనంత ఎత్తులో నాగార్జున