Anchor Anasuya : యాంకర్ అసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్ధస్త్ యాంకర్‌గా మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ, తన అందం, అభినయం, నటనతో సినిమాల్లో అలరిస్తోంది. పుష్ప మూవీలో విలన్ క్యారెక్టర్‌తో అనసూయకు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది.
సినిమాలతో బిజీగా ఉండటమే కాకుండా ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అయితే తాజాగా అనసూయ( Anchor Anasuya )ఇంస్టాగ్రామ్ స్టోరీలో ఒక సంచలన పోస్ట్ పెట్టింది.
Anchor Anasuya :
డబాటే గౌరవానికి నా సమాధానం..ఇక నేను వాదులాడను.. నాటకీయత కూడా ఉండదు..అలాగే స్పందించటం కూడా జరగదు.. చాలా సింపుల్ గా కలవడం మానేస్తాను..అంటూ అనసూయ తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో పెట్టింది.ప్రస్తుతం అనసూయ పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇదేంటి అనసూయ ఇలాంటి నిర్ణయం తీసుకుంది అని కొంతమంది అంటుంటే,ఇంకొంతమంది అనసూయ నిర్ణయం తీసుకుంటే నిజంగానే కఠినంగా ఉంటుంది. ఇంతకీ అనసూయ ఎవరి విషయంలో ఆ నిర్ణయం తీసుకుంది అంటూ ఇలా ఈమె పెట్టిన పోస్ట్ ని చూసి చాలా మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Also Read : Wedding Celebrations : బుల్లితెర నటుడు మానస్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్